అమెరికాలోని కాలిఫోర్నియాలో ఓ మహిళ రెస్టారెంట్ వారితో గొడవ పడింది.
కేవలం గొడవ మాత్రమే కాదు ఆ రెస్టారెంట్ లో పని చేసే ఓ అమ్మాయిని చావు దెబ్బలు కొట్టింది.
ఇంతకీ ఎందుకు ఆమెని ఇంతగా కొడుతోంది ఆ మహిళ అని ఆరా తీసిన అక్కడి వారికి నిజం తెలిసి షాక్ అయ్యారు.ఇంతకీ ఎందుకు ఆ గొడవో మీరు ఓ లుక్కేయండి.
మనం రెస్టారెంట్ లో పార్సిల్ తీసుకుని ఇంటికి వెళ్ళినపుడు వాళ్ళు ఇచ్చినవి చాలకపోతే సరిపెట్టుకుంటాం.కానీ కాలిఫోర్నియాలో ఓ రెస్టారెంట్ కి వెళ్లిన మహిళ ఇంటికి తెచ్చుకున్న పార్సిల్ లో కెచప్ సరిగా వేయలేదని విపరీతమైన కోపం వచ్చింది.
అంతే ఆ మెక్‌డొనాల్డ్ రెస్టారెంటుకు వెళ్లి ఆ పార్సిల్ కట్టిన వాళ్ళు ఎవరో అడిగి ఆమె తో గొడవ పడింది అక్కడితో ఆగకుండా తల పట్టుకొని గోడకేసి బాదింది.
ఈ ఘటన గమనించిన మిగతా ఉద్యోగులు ఆమెని అడ్డుకున్నారు.24 ఏళ్ల ఈ మహిళ కెచప్ కోసం ఇంత వీరంగం సృష్టించడం చూసి అందరూ ఆశ్చర్యపోయారు.కెచప్ కావాలంటే అడగాలి కానీ ఇలా చేస్తారా అంటూ ఆమెని మందలించారు.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy