నేడు ప్రారంభంకానున్న తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఇవాళ్టి నుంచి జరగనున్నాయి.గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ ప్రసంగంతో బడ్జెట్ సెషన్ ప్రారంభం కానుంది.

మధ్యాహ్నం 12.10 గంటలకు గవర్నర్ ప్రసంగించనున్నారు.ఇటీవల కొంతకాలంగా ప్రభుత్వానికి, రాజ్ భవన్ కు మధ్య గ్యాప్ పెరిగిన సంగతి తెలిసిందే.

ఈ క్రమంలో అసెంబ్లీ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.ఈ నెల 6వ తేదీన రాష్ట్ర బడ్జెట్ ను ఆర్థికశాఖ మంత్రి హరీశ్ రావు ప్రవేశపెట్టనున్నారు.

గ‌ర్భిణీల్లో విట‌మిన్ ఎ లోపం ఎన్ని అన‌ర్థాల‌కు దారితీస్తుందో తెలుసా?

తాజా వార్తలు