మహిళలపై అత్యాచారాలు, అకృత్యాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయని ప్రపంచం గగ్గోలు పెడుతోంది.వాటిని నివారించడానికి ఎన్ని చట్టాలు చేసినా ఫలితం కనిపించడం లేదు.
ఇదిలా ఉండగా కామాంధులు జంతువులను కూడా వదలడం లేదు.అమెరికాకు చెందిన ఓ ప్రబుద్ధుడు ఏకంగా ఓ కుక్కను రేప్ చేసి చెట్టుకు వేలాడదీసి చంపేశాడు.
వాషింగ్టన్‌లోని థర్‌స్టన్ కౌంటీ పరిసరాల్లోని ఓ చెట్టుకు ఫిమేల్ బుల్ డాగ్ వేలాడుతున్నట్టు పోలీసులకు ఫోన్ చేసి చెప్పాడు ఓ వ్యక్తి.వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు ఆ కుక్కను వైద్య పరీక్షలకు పంపించారు.
పరీక్షలు చేసిన వైద్యులు ఆ కుక్కను చంపేముందు ఎవరో దారుణంగా రేప్ చేశారని వెల్లడించారు.దీంతో ఆ కుక్క పట్ల అంత అమానవీయంగా వ్యవహరించిన వ్యక్తిని పట్టిస్తే ఐదు వేల డాలర్లు (దాదాపు 3.3 లక్షల రూపాయలు) బహుమతిగా అందిస్తామని ప్రకటించారు పోలీసులు.మరోపక్క జంతు సంరక్షణ సంస్థలు కూడా ఆ వ్యక్తి కోసం తీవ్రంగా గాలిస్తున్నాయి.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy