మధ్యప్రదేశ్లో విషాద ఘటన చోటు చేసుకుంది.రెండు ఎయిర్ క్రాప్ట్ విమానాలు ఒక్కసారిగా కుప్పకూలాయి.
మొరెనా సమీపంలో సుఖోయ్-30, మిరాజ్ విమానాలు కూలినట్లు తెలుస్తోంది.సమాచారం అందుకున్న అధికారులు ఘటనా స్థలంలో సహాయక చర్యలు చేపట్టారు.
ప్రమాదానికి గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy