బ్రేకింగ్: తెలంగాణ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నిక షెడ్యూల్ విడుదల

తెలంగాణలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికకు షెడ్యూల్ విడుదలైంది.ఈ మేరకు రంగారెడ్డి - మహబూబ్ నగర్ - హైదరాబాద్ స్థానానికి ఎన్నికలు జరగనున్నాయి.

టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలకు ఈనెల 16న ఈసీ నోటిఫికేషన్ జారీ చేయనుంది.మార్చి 13న పోలింగ్ జరగనుండగా.16వ తేదీన కౌంటింగ్ ప్రక్రియను నిర్వహించనున్నారు.అయితే, ఎమ్మెల్సీ కే.జనార్థన్ రెడ్డి పదవీకాలం వచ్చే నెల 29తో ముగియనుంది.

Kirol Bet Bonuses And Promotions : A Value Assessment For Experienced Players