సూపర్ స్టార్ మహేష్ బాబు బ్రహ్మోత్సవం మొదటిరోజు తీవ్రంగా నిరాశపరిచింది.మహేష్ కెరీర్లో అత్యంత వీక్ ఓపెనింగ్స్ లో ఈ చిత్రమొకటి.
సర్దార్ కాదు కదా, శ్రీమంతుడు ఓపెనింగ్స్ ని దాటడంలో కూడా విఫలమైంది బ్రహ్మోత్సవం.బాహుబాలి, సర్దార్ గబ్బర్ సింగ్, శ్రీమంతుడు చిత్రాల తరువాత నాలుగో అతిపెద్ద ఓపెనింగ్ బ్రహ్మోత్సవం.తెలంగాణ & ఆంధ్రప్రదేశ్ నైజాం : 3.67 కోట్లు వైజాగ్: 0.96 కోట్లు ఈస్ట్ : 1.60 కోట్లు వెస్ట్ : 1.93 కోట్లు కృష్ణ : 0.75 కోట్లు గుంటూరు : 1.90 కోట్లు నెల్లూరు : 0.48 కోట్లు సీడెడ్ : 1.50 కోట్లు మొత్తం : 12.79 కోట్లు.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy