ఆర్ఆర్ఆర్ కారణంగా అసహనానికి గురైన శ్రీదేవి భర్త.. ఎందుకంటే?

రెండు సంవత్సరాల నుంచి విడుదలకు వాయిదా పడుతున్న ఆర్ఆర్ఆర్ సినిమా ఇటీవలే అసలైన విడుదల డేట్ ఫిక్స్ చేశారు చిత్రబృందం.

ఈ సినిమా దాదాపు పూర్తి కాగా ఈ ఏడాదిలో విడుదల కు సిద్ధంగా ఉందని తెలిసింది.

ఈ సినిమాను అక్టోబర్ 13న విడుదలకు ఫిక్స్ చేయగా.ఆ సమయంలో సినిమా విడుదల చేయడానికి ఒక కారణం ఉంది అంటే తెలపగా.

వేరే సినిమాలు పోటీ పడకుండా ముందుగానే ఫిక్స్ చేశామని తెలిపారు.కానీ తాజాగా ఈ సినిమా విడుదలకు శ్రీదేవి భర్త బోణీ కపూర్ అసహనాన్ని వ్యక్తం చేశారు.

రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్రం అక్టోబర్ 13 కు విడుదల ఖాయం చేసింది.కాగా ఈ సినిమా గురించి బాలీవుడ్ నిర్మాత బోనీకపూర్ కొన్ని విషయాలు వెల్లడించారు.

Advertisement
Boney Kapoor Slams SS Rajamouli Over RRR-Maidaan Clash, RRR Movie Release Date,

టాలీవుడ్ పరిశ్రమకు ఇతర సినీ పరిశ్రమలతో ఎలాంటి సోదరభావం అనేది ఉండదంటూ ఆగ్రహం చేశారు.అంతేకాకుండా దర్శకుడు రాజమౌళి పట్ల కొన్ని వ్యతిరేకమైన విషయాలను తెలిపాడు.

Boney Kapoor Slams Ss Rajamouli Over Rrr-maidaan Clash, Rrr Movie Release Date,

రాజమౌళికి కొన్ని విషయాలలో నిర్ణయాలు సరిగా ఉండవు అంటూ.బోని కపూర్ వ్యక్తం చేశారు.అసలు టాలీవుడ్, బాలీవుడ్ పరిశ్రమలో ఎటువంటి ఒప్పందాలు లేనప్పుడు బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్ రాజమౌళి పై విరుచుకు పడటానికి ఏం కారణం అని ఆశ్చర్యపోతున్నారు.

కానీ అసలు విషయం ఏంటంటే బాహుబలి సినిమా తర్వాత రాజమౌళి దర్శకత్వం గొప్ప పేరు వచ్చింది.కాబట్టి ఇ ఈ యన దర్శకత్వం లో ఉన్న సినిమాలు పైగా ఇద్దరు స్టార్ హీరోల తో వస్తున్న సినిమా కాబట్టి.

పైగా ఆ స్టార్ హీరోలకు బాలీవుడ్ లో కూడా మంచి క్రేజ్ ఉండటంతో.ఈ సినిమా విడుదలకు అక్టోబర్ 13 ను ఫిక్స్ చేయగా.అదే రోజున బాలీవుడ్ అగ్రహీరో అజయ్ దేవగన్ హీరోగా నటిస్తున్న మైదాన్ సినిమా విడుదల కానుంది.

Ladies Finger, Reduce Overweight, Overweight, Weight Loss Tips, Benefits Of Ladies Finger For Heal

ఈ సినిమా పూర్తిగా క్రీడ నేపథ్యంతో ఉండగా పుట్ బాల్ లెజెండ్ అబ్దుల్ రహీం జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కనుంది.ఈ సినిమా కోసం బాలీవుడ్ లో భారీ అంచనాలు ఉండగా.

Advertisement

ఈ రెండు సినిమాలు ఒకేసారి విడుదల అవుతే భారీ నష్టాలు ఏర్పడే అవకాశం ఉందని బోణీ తెలిపారు.

తాజా వార్తలు