ఎన్టీఆర్ అలాంటి వ్యక్తిత్వం కలవారు... ఊర్వశి రౌతేల ఇంట్రెస్టింగ్ కామెంట్!

టాలీవుడ్ స్టార్ హీరోగా పాన్ ఇండియా క్రేజ్ సొంతం చేసుకున్నటువంటి నటుడు ఎన్టీఆర్( Ntr ) గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేద.

  ఈయనకు పాన్ ఇండియా స్థాయిలో విపరీతమైనటువంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని చెప్పాలి.

నటన పరంగా ప్రేక్షకులను మెప్పించడమే కాకుండా తన వ్యక్తిత్వంతో కూడా ఈయన ఎంతోమందిని ఆకట్టుకున్నారు.ఇప్పటికే ఎన్టీఆర్ మనస్తత్వం ఆయన స్వభావం ఎలాంటిది అనే విషయాల గురించి చాలా మంది సెలబ్రిటీలు పలు ఇంటర్వ్యూలలో వెల్లడించిన సంగతి తెలిసిందే.

ఇలా ఎన్టీఆర్ గురించి ఇప్పటికే ఎంతోమంది ప్రశంసల కురిపించారు.తాజాగా మరొక బ్యూటీ ఎన్టీఆర్ పై ప్రశంసల వర్షం కురిపించారు.బాలీవుడ్ ఇండస్ట్రీలో నటిగా కొనసాగడమే కాకుండా ఇటీవల కాలంలో ప్రతి ఒక్క సినిమాలోను స్పెషల్ సాంగ్స్ చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్నటువంటి నటి ఊర్వశీ రౌతేలా( Urvashi rautela ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు ఇటీవల కాలంలో ఈమె టాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా వరుస పాటలలో సందడి చేస్తూ ఉన్నారు.

ఇలా కెరియర్ పరంగా ఎంతో బిజీ అయినటువంటి ఊర్వశి తాజాగా ఎన్టీఆర్ గురించి ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.జిమ్ లో తారక్ తో దిగిన ఫోటోను ఇన్ స్టాగ్రామ్ వేదికగా షేర్ చేసిన ఊర్వశి జూనియర్ ఎన్టీఆర్ ప్రియమైన, నిజమైన గ్లోబల్ స్టార్ అని అన్నారు.జూనియర్ ఎన్టీఆర్ అంటేనే క్రమశిక్షణ, నిజాయితీ, వినయం,అంటూ ఆకాశానికి ఎత్తేసింది.

Advertisement

అంతేకాకుండా ఎన్టీఆర్ ఎంతో జాలి, దయ కలిగినటువంటి వ్యక్తి అని తెలిపారు.ఇక ఎన్టీఆర్ సింహం( Lion ) లాంటి వ్యక్తిత్వం కలవాలని ఆయన వ్యక్తిత్వాన్ని ప్రశంసించకుండా ఉండలేము అంటూ ఈ సందర్భంగా ఈమె  చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

అల్లు అర్జున్ అరెస్టు పెద్ద కుట్ర ఉంది.. సింగర్ కల్పన షాకింగ్ కామెంట్స్?
Advertisement

తాజా వార్తలు