పవన్ కళ్యాణ్ గెలుపు మాకు చాలా స్పూర్తినిస్తుంది అంటున్న బాలీవుడ్ నటుడు...

తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకతను ఏర్పాటు చేసుకున్న నటుడు పవన్ కళ్యాణ్( Pawan Kalyan ).

ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఇటు సినిమాలు అటు రాజకీయాలు రెండింటిలో చాలా బిజీగా ఉంటూ ముందుకు సాగుతున్నాడు.

అయితే ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం ఆయన డిప్యూటీ సీఎం గా తన పదవి బాధ్యతలను కొనసాగిస్తూనే ఇండస్ట్రీకి సంబంధించిన పనులను కూడా చూసుకుంటూ తన కార్యక్రమాలను చేపడుతున్నాడు.ఇక మరొక మూడు నెలల్లో తను ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి సెట్స్ మీద ఉన్న సినిమాలన్నింటినీ కంప్లీట్ చేయాలనే ఉద్దేశ్యం లో ఉన్నట్టుగా తెలుస్తుంది.

ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఎలక్షన్స్ లో సాధించిన విజయం అనేది ప్రతి ఒక్కరికి చాలా ఇన్స్పిరేషన్ గా మారింది.బాలీవుడ్ నటుడైన అర్బన్ ఖాన్( Urban Khan ) కూడా పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ ఆయన ఇక్కడ పొలిటికల్ గా సాధించిన విజయమైనది మా అందరిలో కూడా చాలా మంచి స్పిరిట్ అయితే నింపిందంటూ ఆయన పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడటం నిజంగా ఒక గొప్ప విషయమనే చెప్పాలి.ప్రస్తుతం ఆయన ఓంకార్ వాళ్ళ తమ్ముడు అయిన అశ్విన్ బాబు హీరోగా నటిస్తున్న శివం భజే ( Shiva Bhaje )అనే సినిమాలో నటిస్తున్నాడు.

ఇక ఈ సినిమా రిలీజ్ కి రెడీ అవుతున్న నేపథ్యంలో సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ ను కూడా చేపడుతున్నారు.ఇక అందులో భాగంగానే సినిమా ఇంటర్వ్యూ చేస్తున్న క్రమంలో బాలీవుడ్ అర్బాజ్ ఖాన్ పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ తన మనసులోని మాట చెప్పడం అనేది నిజంగా ఒక వంతుకు మంచి విషయమనే చెప్పాలి.ఇక ఇదిలా ఉంటే తెలుగు హీరో అయిన పవన్ కళ్యాణ్ గురించి బాలీవుడ్ నటులు కూడా మాట్లడుతుండటం అనేది ఇప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీకి దక్కిన గౌరవంగా మనం భావించాలి.

Advertisement
అలాంటి షోలు పిల్లలకు ఎవరు చూపించమన్నారు... చిన్మయికి కౌంటర్ ఇచ్చిన అనసూయ?

తాజా వార్తలు