టీమిండియా- కివీస్ వన్డే మ్యాచ్ కోసం బ్లాక్ టికెట్ల దందా..!

టీమిండియా - కివీస్ వన్డే మ్యాచ్ నేపథ్యంలో బ్లాక్ టికెట్ల దందా వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది.ఈ క్రమంలో సోషల్ మీడియాలో బ్లాక్ లో టికెట్ల అమ్మకాలపై ప్రకటనలు వస్తున్నాయి.

వెస్ట్ పెవిలియన్ ఫస్ట్ ఫ్లోర్ కు చెందిన 20 టికెట్లను ఒక్కోటి రూ.3 వేలని, కావాలంటే ఫలానా నెంబర్లకు సంప్రదించాలంటూ కేటుగాళ్లు పోస్టింగ్ లు వెలుగు చూస్తున్నాయి.రూ.1500 టికెట్ ను రెట్టింపు ధరకు కేటుగాళ్ల ముఠా బహిరంగంగానే బ్లాక్ మార్కెట్ లో విక్రయాలు చేస్తున్నారని సమాచారం.దీంతో రంగంలోకి దిగిన ఎస్ఓటీ పోలీసులు బ్లాక్ మార్కెట్ దందాపై నిఘా పెట్టారు.

తాజా వార్తలు