ఎగ్జిట్ పోల్స్ అనుగుణంగానే బీజేపీ ఫలితాలు.. బండి సంజయ్

తెలంగాణ బీజేపీ(BJP) నేత బండి సంజయ్(Bandi Sanjay) కీలక వ్యాఖ్యలు చేశారు.ఎగ్జిట్ పోల్స్ అనుగుణంగానే బీజేపీ ఫలితాలు రానున్నాయని తెలిపారు.

సౌత్ లో బీజేపీ ఎక్కువ స్థానాలను గెలుచుకోబోతుందని బండి సంజయ్ పేర్కొన్నారని సమాచారం.ఇక తెలంగాణలో బీజేపీ, కాంగ్రెస్(BRS ,Congress) మధ్యనే ప్రధాన పోరని చెప్పారు.

BJP's Results Are In Line With The Exit Polls.. Bandi Sanjay,BJP Leader Bandi Sa

తెలంగాణలో పదికి పైగా బీజేపీ గెలవబోతుందని ధీమా వ్యక్తం చేశారు.కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య సయోధ్య ఉంది కాబట్టే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై విచారణ జరపడం లేదని ఆరోపించారని తెలుస్తోంది.

పురుషుల్లో అధిక హెయిర్ ఫాల్ కు చెక్ పెట్టే ఎఫెక్టివ్ రెమెడీ ఇదే!
Advertisement

తాజా వార్తలు