తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంత( V Hanumantha Rao ) రావు కీలక వ్యాఖ్యలు చేశారు.
దేశాన్ని విడగొట్టాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రయత్నిస్తున్నారని వీహెచ్ ఆరోపించారు.
ఈ క్రమంలోనే మోదీ మరోసారి అధికారంలోకి వస్తే దేశం రెండు ముక్కలు అవుతుందని వీహెచ్ విమర్శించారు.మోదీని ఓబీసీ అని ఎవరూ అనుకోవడం లేదన్నారు.బీసీలను అణగదొక్కే పార్టీ బీజేపీ( BJP ) అన్న వీహెచ్ కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావాలని ఆకాంక్షించారు.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy