బీజేపీ బలహీనపడింది.. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కామెంట్స్

దేశవ్యాప్తంగా కాంగ్రెస్ బలం పెరిగిందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ( Revanth Reddy )అన్నారు.ఇండియా కూటమికి ప్రజలు మద్ధతు ఇచ్చారని తెలిపారు.

మోదీ గ్యారంటీలను ప్రజలు నమ్మలేదని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.ఈ ఎన్నికల్లో బీజేపీ ( BJP )బలహీన పడిందని తెలిపారు.

యూపీలో బీజేపీని ప్రజలు తిప్పికొట్టారన్న సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ మళ్లీ బలాన్ని పుంజుకుంటుందని స్పష్టం చేశారు.కాగా ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో బిజీబిజీగా ఉన్న సంగతి తెలిసిందే.

God Of Coins Player Safety And Responsible Gambling (UK)
Advertisement