వర్షిణి ఇలా చేయడం వెనక కారణాలు ఏంటి..?

అంతకుముందు ఒకటి రెండు సినిమాల్లో హీరోయిన్ గా నటించిన వర్షిణి ఆ తర్వాత బుల్లితెరకు షిఫ్ట్ అయ్యింది.

ఢీ షో( Dhee sho )లో ఆమె టీం లీడర్ గా చేసి అలరించగా ఆ టైం లో ఆదితో ఆమె జోడీ ఎంటర్టైన్ చేసింది.

ఢీ షో నుంచి బయటకు వచ్చి స్టార్ మా షిఫ్ట్ అయిన అమ్మడు అక్కడ అదిరింది కామెడీ షో హొస్ట్ గా చేసింది.ఆ తర్వాత అక్కడ కూడా కనుమరుగైంది.

ఈమధ్య అసలు స్మాల్ స్క్రీన్ మీద కూడా ఎక్కడ కనిపించని వర్షిణి బిగ్ బాస్ ( BiggBoss )మొదలవుతుంది అనగానే మళ్లీ న్యూస్ లలో ఉంటుంది.

బిగ్ బాస్ హౌస్ లోకి వర్షిణి ( Varshini )అంటూ గత మూడు సీజన్లుగా చెబుతున్నా అమ్మడు మాత్రం అందులోకి రాలేదు.ముఖ్యంగా సీజన్ మొదలవుతుంది అన్నప్పుడు వర్షిణి గురించి నానా హంగామా చేస్తారు కానీ షోలో మాత్రం ఆమె కనిపించదు.బిగ్ బాస్ షో వాళ్లు ఇలా చేస్తున్నారా లేదా వర్షిణినే బిగ్ బాస్ కి వెళ్లలని అంటుందా తెలియదు కానీ బిగ్ బాస్ వల్ల వర్షిణి ప్రతి సీజన్ లో వార్తల్లో నిలుస్తుంది.

Advertisement

మరి వర్షిణి ఈసారైనా సరే హౌస్ లోకి వస్తుందా లేదా అన్నది చూడాలి.

జలుబు,దగ్గు, ముక్కు ఇన్ఫెక్షన్స్ ని ఇలా కంట్రోల్ చేయండి
Advertisement

తాజా వార్తలు