సరయుపై శ్రీరాపాక దాడి.. ఒక్కసారిగా షాక్ అయిన హౌస్ మేట్స్.. ఏం జరిగిందంటే?

తెలుగులో ప్రసారం అవుతున్న బిగ్ బాస్ నాన్ స్టాప్ షో రసవత్తరంగా సాగుతోంది.

కంటెస్టెంట్ ల మధ్య గొడవలు వివాదాలతో బిగ్ బాస్ హౌస్ హీట్ ఎక్కుతోంది.

గొడవలు జరిగిన సమయంలో ఏ ఒక్క కంటెస్టెంట్ కూడా సర్దుకు పోయే విధంగా కనిపించడం లేదు.నువ్వా నేనా అన్నట్లు గా గొడవలకు దిగుతున్నారు.

ఇంతకుముందు ఎన్నడూ లేనివిధంగా హౌస్ లో చిన్న వాటికి పెద్ద వాటికి గొడవలు జరుగుతూనే ఉన్నాయి.ఇదిలా ఉంటే తాజాగా బిగ్ బాస్ హౌస్ లో కెప్టెన్సీ కండెన్సర్ టాస్క్ తో రసవత్తరంగా మారింది.

ఒకవైపు వారియర్స్, మరొక వైపు ఛాలెంజర్స్ తగ్గేదే లేదు ఉంటున్నారు.ఆటలో భాగంగా అవతలి వ్యక్తులకు గాయాలు అవుతున్న సరే వాటిని పట్టించుకోకుండా ప్రత్యర్థుల మీదకు దూసుకుపోతున్నారు.కెప్టెన్సీ కండెన్సర్ టాస్క్ మొదటి లెవెల్లో వారియర్స్ స్మగ్లర్ లుగా చాలెంజర్స్ పోలీసులుగా మారగా రెండవ లెవెల్లో వారి పాత్రలు తారుమారయ్యాయి.

Advertisement

దీనితో వారియర్స్ కు చుక్కలు చూపించడానికి సిద్ధమయ్యారు చాలెంజర్స్.ఎలా అయినా గేమ్ గెలవాలి అనుకొని ఇష్టం వచ్చిన విధంగా ఆడుతున్నారు.మరొకవైపు గేమ్ లో గాయపడిన శ్రీ రాపాక అందుకు తగ్గట్టుగా ప్రతీకారం తీర్చుకోవాలి అనుకొని తన దగ్గర ఉన్న బొమ్మలను మరియు పైకి వేయడంతో ఆమె తలకు చేతులు పట్టుకుని కూలబడిపోయింది.

అప్పుడు అక్కడ ఉన్న అఖిల్ ఏం చేస్తున్నావో అర్థమవుతుందా? అంటూ ఆమె మీదకు ఫైర్ అయ్యాడు.మరొకవైపు శ్రవంతి వెళ్లి స్విమ్మింగ్ పూల్ లో దూకడంతో అందరు వెళ్లి ఆమెను బయటకు తీసుకువచ్చారు.

ఎంత బాధ లేనప్పుడు దూకడం ఎందుకు అని అనడంతో సరయు ఫై ఫైర్ అయ్యింది శ్రవంతి.అలా మొత్తానికి సరయు ఫై హౌస్ లో నెగిటివిటీ పెరిగిపోయింది.

ఇక సరయు తన వ్యతిరేకతకు చెక్ పెట్టే ప్రయత్నం చేయకపోతే కచ్చితంగా ఆమె ఎలిమినేషన్ అవ్వడం ఖాయం.ఈ ఎపిసోడ్ సంబంధించిన ప్రోమో కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Felix Spin — Die Besten Spiele Und Slots Im Vergleich
Advertisement