బిగ్ బాస్( Big Boss ) ద్వారా తన పరిచయాన్ని తెలుగు ప్రేక్షకులకు బాగా పెంచుకున్న బ్యూటీ దివి( Divi ).
తొలిచూపులతోనే తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసింది.
హౌస్ లో ఉన్నంతకాలం తన ఆట తీరుతో, మాటతీరుతో అందర్నీ ఆకట్టుకుంది.పైగా హౌస్ లో ఉన్నంతకాలం తన వస్త్రధారణతో కూడా బాగా ఫిదా చేసింది.
అలా తెలుగు ప్రేక్షకులతో మంచి ర్యాపో పెంచుకుంది ఈ బ్యూటీ.మొదట దివి తన కెరీర్ ను వెండితెరపై సైడ్ ఆర్టిస్ట్ గా ప్రారంభించింది.
అలా పలు సినిమాలలో నటించింది.కానీ అప్పుడు తన పరిచయం ఎవరికీ తెలియదు.
ఎప్పుడైతే బిగ్ బాస్ లో అడిగిపెట్టిందో అప్పుడు తన పరిచయాన్ని పూర్తిగా పెంచుకుంది.హౌస్ నుండి బయటికి వచ్చాక ఈ అమ్మడికి బాగా కలిసి వచ్చింది.
పలు సినిమాలలో అవకాశాలు అందుకుంది.అంతేకాకుండా ఓ ప్రైవేట్ ఆల్బమ్( Private album) లో కూడా నటించి మంచి సక్సెస్ సొంతం చేసుకుంది.
ఇక ఈ బ్యూటీ సోషల్ మీడియాలో మాత్రం ఎంతలా రచ్చ చేస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటూ నిత్యం తన పోస్టులతో సోషల్ మీడియాను బాగా షేక్ చేస్తుంది.
బాగా ఫోటో షూట్ లు చేయించుకుంటూ తన నడుము అందాలతో, ఎద అందాలతో బాగా రెచ్చగొడుతుంది.అప్పుడప్పుడు ట్రెడిషనల్ లో కూడా కనిపిస్తూ మరింత కన్నులవిందు చేస్తుంది.ఇక కొన్ని కొన్ని సార్లు ఈ బ్యూటీ బాగా ట్రోల్స్ కూడా ఎదుర్కొంటుంది.
కానీ వాటిని అస్సలు పట్టించుకోదు.మొదట్లో ఆమె ఎంతో పద్దతిగా రాగా ఇప్పుడు మొత్తం అందాలను బయట పెడుతూ బాగా దిగజారిపోయింది.
ఇక అంతలా షో చేయటంతో బాగానే అవకాశాలు కూడా అందుకుంటుంది.ఇటీవలే విడుదలైన పుష్ప 2 ట్రైలర్( Pushpa 2 trailer ) లో జర్నలిస్ట్ పాత్రలో కనిపించింది.మరిన్ని అవకాశాలు కూడా అందుకుందని తెలిసింది.
ఇక ఈ మధ్య బాగా ట్రిప్స్ అంటూ, షాపింగ్ మాల్స్ ఓపెనింగ్స్ అంటూ బాగా హడావుడి చేస్తుంది.ఆ సమయంలో బాగా అందాలను బయట పెడుతుంది.
అయితే ఇదంతా పక్కన పెడితే ప్రస్తుతం ఆమె గోవా ట్రిప్( Goa Trip ) లో ఉండగా అక్కడ బాగా ఎంజాయ్ చేస్తూ ఉంది.బీచ్ లో ఫోటోస్ దిగుతూ బాగా రచ్చ చేస్తుంది.అయితే తాజాగా తను ఒక స్టోరీ పంచుకోగా అందులో బీచ్ దగ్గర పడుకొని తన కాళ్ళను ఓ మగాడితో నొక్కించుకుంటుంది.
ఇక ఆ స్టోరీ చూసి చాలా మంది ఆమెపై బాగా ఫైర్ అవుతున్నారు.అవకాశాలు రావడంతో బాగా తెగించేసిందంటూ బాగా తిడుతున్నారు.ఛీ నువ్వు తెలుగు అమ్మాయివేనా అంటూ ఘోరంగా తిడుతూ కామెంట్స్ పెడుతున్నారు.
ప్రస్తుతం ఆ స్టోరీ కి సంబంధించిన పిక్ బాగా వైరల్ అవుతుంది.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy