జీడిపప్పు, బాదం కంటే మెరుగైన ఈ నట్స్ తింటే చాలు.. మీ మెదడు ఐన్ స్టీన్ లా మారుతుంది..!

మన మెదడు చురుగ్గా ఉండాలంటే, ఆరోగ్యంగా ఉండాలంటే మనకు డ్రై ఫ్రూట్స్ ( Dry fruits )ఎంతగానో సహాయపడతాయి.

జీడిపప్పు, పిస్తా, బాదం, ఎండు ద్రాక్ష, వాల్ నట్స్, అత్తిపండ్లు మొదలైన వాటిలో విటమిన్లు, ప్రోటీన్లు, ఖనిజాలు, మెగ్నీషియం, కాపర్, ఫోలిక్ యాసిడ్, బి కాంప్లెక్స్, జింక్ లాంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి.

కానీ మరింత ప్రయోజనం అయినది చిల్గోజా.( Chilgoza ) వీటినే పైన్ నట్స్ అని కూడా అంటారు.జీడిపప్పు లాగా కాకుండా ఇవి చాలా ఖరీదైనవి.

అందుకే ప్రతి ఇంట్లో ఇవి ఎక్కువగా కనిపించవు.అయితే ఈ శక్తివంతమైన పండు గోధుమ రంగులో ఉంటుంది.

విత్తనాలు తెలుపు రంగులో పొడుగ్గా ఉంటాయి.వీటిని స్మూతీ లేదా సలాడ్ కి జోడించి తీసుకోవచ్చు.దీన్ని తినడం వలన మధుమేహం, ఊబకాయం, కొలెస్ట్రాల్ లాంటి ప్రమాదకరమైన వ్యాధులు దరిచేరవు.

Advertisement

అలాగే వీటిని తినడం వలన మన మెదడు కూడా బలపరుస్తుంది.అయితే ఇతర పండ్లతో పోలిస్తే ఈ పండు చాలా మేలు చేస్తుంది.

పైన్ గింజలలో ఉన్న కొవ్వు ఆమ్లాలు, బరువు నిర్వహణకు సంబంధం కలిగి ఉంటాయి.ఇందులో ప్రోటీన్, ఫైబర్, ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి.

ఇవి కడుపుని ఎక్కువ సేపు నిండుగా ఉంచుతాయి.

అంతేకాకుండా ఇది చిత్తవైకల్యం, నిస్పృహ లక్షణాలు తగ్గించడంలో కూడా ఉపయోగపడతాయి.చెడు కొలెస్ట్రాల్ శరీరంలో అధికంగా ఉండడం వలన గుండె జబ్బుల ( Heart disease )ప్రమాదాన్ని పెంచుతుంది.కానీ పైన్ గింజలలో ఫినోలెనిక్ యాసిడ్ ఉంటుంది.

రెండు స్పూన్ల బియ్యంతో హెయిర్ ఫాల్ దూరం.. ఎలా వాడాలంటే?
నితిన్ తన నెక్స్ట్ సినిమాను పాన్ ఇండియా డైరెక్టర్ తో చేస్తున్నాడా..?

ఇది కొలెస్ట్రాల్ ను తగ్గించడంలో సహాయపడుతుంది.క్రమంగా వీటిని తీసుకుంటే గుండెకు సంబంధించిన వ్యాధులు కూడా దరిచేరవు.

Advertisement

పైన్ విత్తనాలు తీసుకోవడం వలన చక్కెర స్థాయి తగ్గుతుంది.వీటిని తినడం వలన మధుమేహం ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది.

తాజా వార్తలు