నో డైట్.. నో వర్కౌట్.. ఈ ఒక్కటి డైట్ లో ఉంటే పొట్ట కొవ్వు నెల రోజుల్లో మాయమ‌వుతుంది!

బెల్లీ ఫ్యాట్ తో బాధపడుతున్న వారు ఎందరో ఉన్నారు.బాన‌ పొట్టను కరిగించుకునేందుకు ఇష్టమైన ఆహారాలకు దూరంగా ఉంటూ కఠినమైన డైట్ ను ఫాలో అవుతుంటారు.

అలాగే రోజు చెమటలు చెందేలా వర్కౌట్ చేస్తుంటారు.కానీ కొందరికి బిజీ లైఫ్ స్టైల్ కారణంగా డైట్, వర్కౌట్స్ చేసేంత సమయం ఉండదు.

మరి అలాంటివారు బెల్లీ ఫ్యాట్ సమస్య నుంచి బయటపడలేరా అంటే.అందుకు ఓ అద్భుతమైన మార్గం ఉంది.

ఇప్పుడు చెప్పబోయే పవర్ ఫుల్ డ్రింక్ ను రోజు తీసుకుంటే.నో డైట్, నో వర్కౌట్ నెల రోజుల్లోనే పొట్ట కొవ్వు మాయం అవుతుంది.

Advertisement

మరి ఇంతకీ బెల్లీ ఫ్యాట్ ను దూరం చేసే ఆ డ్రింక్ ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం పదండి.ముందు ఒక నిమ్మ పండును తీసుకొని ఉప్పు నీటిలో శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.

ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో ఒక గ్లాస్ వాటర్ పోయాలి.వాటర్ హీట్ అవ్వగానే అందులో కట్ చేసి పెట్టుకున్న నిమ్మ ముక్కలు( Lemon ), పావు టేబుల్ స్పూన్ మిరియాల పొడి వేసి ఐదు నిమిషాల పాటు మరిగించాలి.

ఆ తర్వాత వన్ టేబుల్ స్పూన్ కాఫీ పౌడర్( Coffee powder ) వేసి నాలుగు నిమిషాల పాటు మరిగించాలి.ఇలా మరిగించిన వాటర్ ను ఫిల్టర్ చేసుకుని వన్ టేబుల్ స్పూన్ తేనె( Honey ) కలిపితే మన డ్రింక్ సిద్ధం అయినట్టే.ఈ ఫ్యాట్ కట్టర్ డ్రింక్( fat cutter drink )ను రోజు ఉదయం లేదా నైట్ నిద్రించడానికి గంట ముందు తీసుకోవాలి.

రోజుకు ఒకసారి ఈ డ్రింక్ ను తీసుకుంటే పొట్ట వద్ద పేరుకుపోయిన కొవ్వు చాలా త్వరగా కరుగుతుంది.నెల రోజుల్లోనే మీకు రిజల్ట్ కనిపిస్తుంది.అలాగే వెయిట్ లాస్ అవ్వడానికి కూడా ఈ డ్రింక్ సహాయపడుతుంది.

Joka : Expérience Mobile, Paiements Et Mécanismes De L’ap...
Bet365: Mejores Juegos Y Slots En Argentina (AR) — Análisis Comparativo

మరియు శరీరంలో పేరుకుపోయిన వ్యర్థాలు తొలగిపోతాయి.బాడీ డిటాక్స్ అవుతుంది.

Advertisement

ఈ డ్రింక్ ను డైట్ లో చేర్చుకోవడం వల్ల క్యాన్సర్, మధుమేహం, గుండెపోటు వంటి ప్రమాదకరమైన జబ్బులు వచ్చే రిస్క్ సైతం తగ్గుతుంది.

తాజా వార్తలు