మహిళలు మర్రి చెట్టుకు పూజలు చేయడం వల్ల.. సంతాన సమస్యలతో పాటు మరెన్నో సమస్యలు దూరం..!

మన దేశంలో జ్యోతిష్య శాస్త్రాన్ని( Astrology ) చాలా మంది ప్రజలు ఎంతో బలంగా నమ్ముతారు.మరి కొంత మంది జ్యోతిష్య శాస్త్రాన్ని అంతగా నమ్మరు.

అయితే మన రాశులను బట్టి గ్రహాల ప్రభావం ఉంటుందని జ్యోతిష్య నిపుణులు చెబుతూ ఉంటారు.ఈ ప్రభావం వల్ల కొన్ని రాశులకు మంచి ఫలితాలు దక్కితే, మరి కొన్ని రాశులకు ఆశుభ ఫలితాలు కలుగుతాయి.

ఇంకా చెప్పాలంటే జ్యేష్ట మాసంలోని శుక్ల పక్షానికి హిందూ సంప్రదాయంలో ఎంతో ప్రాముఖ్యత ఉంది.ప్రతి సంవత్సరం 20న శుక్లపక్షం మొదలవుతుంది.

ఇదే క్రమంలో వట సావిత్రి వ్రతం కూడా ముగుస్తుందని నిపుణులు చెబుతున్నారు.

Advertisement

ఈ క్రమంలో దేవతలకు ఉపవాసాలు చేసి పూజ చేస్తే చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి.అలాగే దానం చేయడం వల్ల కూడా కుటుంబంలో సంతోషం కలుగుతుంది.అలాగే వినాయక చతుర్థి రోజున గణేష్ స్తోత్రాన్ని( Ganesh stotra ) పాటించడం వల్ల మీ మేధో వికాసం పెరుగుతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.

మహేష్ నవమి రోజు భార్యాభర్తలు పూజా కార్యక్రమం చేయడం వల్ల చాలా రకాల మంచి ఫలితాలు లభిస్తాయి.

అలాగే దంపతుల మధ్య ఉన్న గొడవలు దూరమైపోతాయి.శివునికి రుద్రాభిషేకం చేయడం వల్ల అనేక సమస్యలు దూరమవుతాయి.గంగా దసరా జ్యోతిష్య శాస్త్ర నిపుణులు సూచించిన పరిహారాలు పాటించడం వల్ల ఏడు జన్మల పాపాలు తొలగిపోతాయి.

కాబట్టి కుటుంబ సమస్యలు అనారోగ్య సమస్యలతో బాధపడేవారు తప్పకుండా ఈ పరిహారాలను పాటించాలి.అలాగే వట సావిత్రి వ్రతం చేయడం వల్ల సులభంగా సంతాన కోరికలు నెరవేరుతాయిని పండితులు చెబుతున్నారు.

How Modern Technology Shapes The IGaming Experience
మన భారతీయ సంప్రదాయంలో కొబ్బరికాయకు ఉన్న ప్రాధాన్యత ఏమిటి?

ముఖ్యంగా స్త్రీలు మర్రిచెట్టుకు పూజా కార్యక్రమాలు చేయడం వల్ల రెట్టింపు ప్రయోజనాలు కలుగుతాయి.

Advertisement

తాజా వార్తలు