ఖ‌మ్మం జిల్లాకు బీజేపీ చీఫ్ బండి సంజ‌య్

బీజేపీ చీఫ్ బండి సంజ‌య్ ఈ నెల 10న‌ ఖ‌మ్మం జిల్లాలో ప‌ర్య‌టించ‌నున్నారు.ఈ క్ర‌మంలో తెల్దారుప‌ల్లికి వెళ్ల‌నున్న ఆయ‌న‌.

ఇటీవ‌ల హ‌త్య‌కు గురైన కృష్ణ‌య్య కుటుంబాన్ని ప‌రామ‌ర్శించ‌నున్నారు.అనంత‌రం 11 వ తేదీన మునుగోడుకు వెళ్ల‌నున్నారు.

మునుగోడులో బీజేపీ నిర్వ‌హించనున్న రెండు బ‌హిరంగ స‌భ‌ల్లో ఆయ‌న పాల్గొన‌నున్నారు.

గ‌ర్భిణీల్లో విట‌మిన్ ఎ లోపం ఎన్ని అన‌ర్థాల‌కు దారితీస్తుందో తెలుసా?
Advertisement

తాజా వార్తలు