విద్యుత్ విజయోత్సవంపై బండి సంజయ్ సెటైర్లు

విద్యుత్ విజయోత్సవంపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ట్విట్టర్ వేదికగా సెటైర్లు వేశారు.

డిస్కంల నిండా అప్పులు, విద్యుత్ కొనుగోళ్ల పేరిట కుంభకోణాలు, ప్రజలకేమో ఛార్జీల తిప్పలు అంటూ విమర్శలు గుప్పించారు.

ఇది విద్యుత్ విజయోత్సవం కాదన్న ఆయన కల్వకుంట్ల ఖజానోత్సవమని ఎద్దేవా చేశారు.

Kirol Bet Bonuses And Promotions : A Value Assessment For Experienced Players