నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం మాస్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను డైరెక్షన్‌లో తన తాజా చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.
ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే ప్రారంభమైన సంగతి తెలిసిందే.
కాగా ఈ సినిమాతో మరోసారి బాలయ్య అదిరిపోయే హిట్ అందుకోవడానికి రెడీ అవుతున్నాడు.అయితే ఈ సినిమా తరువాత బాలయ్య తన నెక్ట్స్ మూవీని సమరసింహారెడ్డి, నరసింహానాయుడు వంటి బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్స్ అందించిన ప్రముఖ దర్శకుడు బి.
గోపాల్ డైరెక్షన్‌లో తెరకెక్కించనున్నట్లు గతకొద్ది రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి.అయితే ఇప్పుడు ఈ కాంబో దాదాపు ఖాయమైనట్లు తెలుస్తోంది.
అంతేగాక ఈ సినిమాను లాంఛ్ చేసేందుకు కూడా ముహూర్తం ఫిక్స్ చేశారట చిత్ర యూనిట్.బాలయ్య పుట్టిన రోజైన జూన్ 10న ఈ సినిమాను అఫీషియల్‌గా ప్రారంభించేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది.
బాలయ్య పుట్టినరోజున ఈ గిఫ్ట్ ఇచ్చేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతుందని, నందమూరి ఫ్యాన్స్‌కు ఇది నిజంగా సంతోషకరమైన వార్త అని వారు అంటున్నారు.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy