అఖండ 175 రోజుల వేడుకలో పాల్గొన్న నందమూరి బాలకృష్ణ..

పల్నాడు జిల్లా చిలకలూరిపేట: పట్నంలోని రామకృష్ణ థియేటర్ లో ఆదివారం అఖండ సినిమా 175 రోజుల వేడుకలు ఘనంగా జరిగాయి.హీరో నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను కార్యక్రమానికి హాజరయ్యారు.

175 రోజుల వేడుక కేకును కట్ చేసిన బాలకృష్ణ నిర్మాత, ఎగ్జిబిటర్లు, దర్శకుడు, అభిమానులకు షీల్డులు అందజేశారు.పార్టీలు, కులాలు, మతాలకు అతీతంగా సినిమాకు అఖండ విజయాన్ని చేకూర్చిన ప్రతి ఒక్కరికి బాలయ్య కృతజ్ఞతలు తెలిపారు.

ఇదే వేదికపై మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు కు బాలయ్య బాబు కేక్ తినిపించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.ఇంతకుముందు బాలకృష్ణ లో అసిస్ట్ కార్యాలయంలో ప్రత్తిపాటి పుల్లారావు మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు.

సూర్య కంగువ సినిమా మీద ఫోకస్ చేసిన అమీర్ ఖాన్...కారణం ఏంటంటే..?

Advertisement

తాజా వార్తలు