అది తగ్గటానికి కష్టపడిన హీరోయిన్

సీరియల్స్ నుంచి హీరాయిన్ గా టర్న్ అయ్యి సూపర్ హిట్ డెబ్యూ తో పేరు తెచ్చుకుంది అవికా గొర్.

టాలీవుడ్ లో అరంగేట్రం చేసిన ఉయ్యాలా జంపాలా సినిమాతోనే తానంటే ఏంటో ప్రూవ్ చేసుకుని, చిన్నారి పెళ్లి కూతురు అంటూ అందరితో ముద్దుగా పిలిపించుకునే ఈమె సాధారణంగా చాలా బొద్దుగా ఉంటుంది.

హిందీ సీరియల్ బాలికా వధూ ని తెలుగులో డబ్ చేసిన నేపధ్యం లో ఆమె తెలుగువారికి సుపరిచితం అయ్యింది.ఉయ్యాల జంపాల - సినిమా చూపిస్త మామా సినిమాలు హిట్ కావడంతో ఈ భామకు తెలుగులో అవకాశాలు వరుసగా వచ్చాయి కానీ.

అవేవీ పెద్ద సినిమాలు కాదు.ఇప్పుడు కూడా చేతిలో ఒకటి అరా తప్ప అవకాశాలు లేవు.

దీనికి కారణం ఈమె పర్సనాలిటీయే అని చెప్పాల్సిందే.నటన విషయంలో ఎన్ని మెరుపులు మెరిపించినా.

Advertisement

ఈమె బాడీ భారీగానే ఉంటుంది.బొద్దుగా అనే రేంజ్ కంటే ఎక్కువగా ఉండడం బాగా మైనస్ అయిపోయింది.

ఈ విషయాన్ని ఇండస్ట్రీలోకి వచ్చిన రెండేళ్లకు క్యాచ్ చేసింది అవిక.అందుకే ఇప్పుడు సన్నబడిపోతోంది ఈ సుందరాంగి.

కొన్ని నెలలుగా పర్ ఫెక్ట్ షెడ్యూలింగ్ తో జిమ్ లు ఎక్సర్సైజులు చేసేసి ఆరు కిలోలు తగ్గిపోయింది.ప్రస్తుతం ఈమె నిఖిల్ కు జంటగా ఓ సినిమాలో చేస్తోంది.

అన్నపూర్ణ స్టూడియో వ్యవహారంలో అక్కినేని .. ఎన్టీఆర్ లు ఒకరిపై ఒకరు సవాల్
Advertisement

తాజా వార్తలు