మేమంతా సిద్ధం" బస్సు యాత్రలో సీఎం జగన్ పై దాడి సీఎం జగన్ పై రాయితో దాడి

బస్సుపై నుంచి సీఎం జగన్( CM Jagan ) ప్రజలకు అభివాదం చేస్తున్నప్పుడు దాడఅత్యంత వేగంగా సీఎం జగ<న్ కనుబొమ్మకు తాకిన రాయిరాయి తగలడంతో సీఎం జగన్ ఎడమకంటి కనుబొమ్మపై గాయం సీఎం జగన్ పక్కనే ఉన్న MLA వెల్లంపల్లి ఎడమ కంటికిసైతం గాయంవెంటనే సీఎం జగన్ కు బస్సులో ప్రథమ చికిత్స అందించిన వైద్యులు ప్రథమ చికిత్స తర్వాత మళ్లీ బస్సుయాత్ర కొనసాగిస్తున్న సీఎం జగన్.

వి<జయవాడ<లో సీఎం జగన్ కోసం పోటెత్తిన జన విజయవాడ ( Vijayawada )సిటీలో మూడున్నర గంటలుగా.

అప్రతిహతంగా కొనసాగుతున్న భారీ రోడ్ షోసీఎం జగన్ కు వస్తున్న ప్రజాభిమానాన్ని ఓర్వలేకే.టీడీపీ వర్గాలే దాడికి తెగబడ్డారంటున్న విజయవాడ YSRCP నేతలు.

అద్భుతం చేసిన టీమిండియా.. రెండో టెస్టులో ఘనవిజయం!

తాజా వార్తలు