కరీంనగర్ జిల్లా ఆకునూర్‎లో దారుణం

కరీంనగర్ జిల్లా ఆకునూర్‎లో దారుణం జరిగింది.మూడు రోజుల క్రితం శ్రీనివాస్ అనే వ్యక్తి అదృశ్యమైన సంగతి తెలిసిందే.

ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్న పోలీసులకు సదరు వ్యక్తిని హత్య చేసి గుంతలో పూడ్చి పెట్టినట్లు సమాచారం అందించారు.దీంతో రంగంలోకి దిగిన పోలీసులు గుంతను తవ్వి మృతదేహాన్ని వెలికితీశారు.

అనంతరం నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.హత్యకు గల కారణాలపై పోలీసులు విచారణ చేస్తున్నారు.

మీకు తెలుసా : ఉప్పు ఎక్కువ తింటున్నారా అయితే తస్మాత్‌ జాగ్రత్త
Advertisement

తాజా వార్తలు