డీజిల్ ధరలు పెరిగాయని ఆర్టీసీ చార్జీలు పెంచడం దారుణం అచ్చెన్నాయుడు

మహాత్మా గాంధి విగ్రహానికి పూలమాల వేసి నివాళుల సీఎం డౌన్ సీఎం డౌన్ అంటూ నినాదాలు ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి మద్దిలపాలెం వరుకు టిడిపి అధ్యక్షుడు అచ్చెన్నాయుడు బస్ లో పయనం ప్రజలు ముదనష్టపు ముఖ్యమంత్రిని ఎన్నుకున్నారు రెండు సార్లు చార్జీలు పెంచారు అందురు తో కలిసి ప్రయాణం చేశాను ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర లో ఎప్పుడైనా రెండు సార్లు రేట్లు పెంచారా ఈ ముఖ్యమంత్రి వచ్చిన తరువాత తల మీద వెంట్రుకలు తప్ప అన్నిటి మీద రేట్లు పెంచారు పేదవాడి రక్తాన్ని తాగుతున్నారు డీజిల్ ధరలు పెరిగాయని ఆర్టీసీ చార్జీలు పెంచడం దారుణం.

ఈ ముఖ్యమంత్రి ని గద్దె దించాలి వైసిపి నేతలు సాక్ష్యాధారాల ఫైలు మంత్రులు తగలబెట్టారు కేసులు పెట్టిన పర్వాలేదు.

వైసీపీ నేతలు చెప్పిన మాటలు తల ఊపితే గాజువాక ఎమ్మార్వో కు జైలు శిక్ష పడింది అధికారులు న్యాయాన్ని కాపాడండి.

Lorem Ipsum Dolor Sit Amet