భారతీయుడు 2 లో మిస్ అయిన అంశాలు ఇవేనా..?

కమలహాసన్( Kamala Haasan ) హీరోగా శంకర్ డైరెక్షన్ లో వచ్చిన భారతీయుడు సినిమా( Bharatiyadudu ) పాజిటివ్ టాక్ ను సంపాదించుకున్నప్పటికీ ఈ సినిమాలో మాత్రం కొన్ని విషయాలు అయితే చాలావరకు మైనస్ అయ్యాయనే చెప్పాలి.

ఇక విజువల్ గా ఈ సినిమా టాప్ నాచ్ లో ఉన్నప్పటికీ హాఫన్ అవర్ తర్వాత నుంచి సినిమా ఎంగేజ్ చేయడం లో చాలావరకు మిస్ఫై ఫైర్ అయిందనే చెప్పాలి.

ఇంకా అలాగే ఈ సినిమా కి సంబంధించిన ట్రైలర్ ని కూడా సినిమా ఎండింగ్ లో చూపించారు.

అయినప్పటికీ సినిమాని ఒక ప్రాపర్ ఎండింగ్ తో పూర్తి చేయలేదనే చెప్పాలి.ఇక దీనివల్ల నెక్స్ట్ పార్ట్ మీద ఇంట్రెస్ట్ అనేది క్రియేట్ అవ్వడం లేదు.దాంతో పాటుగా భారతీయుడు 2( Bharatiyadudu 2 ) సినిమాలో లేవనెత్తిన అంశాలకు ఒక క్లారిటీ ఇవ్వకుండానే ఈ సినిమాను ముగించినట్టుగా అనిపించింది.

ఇక మొత్తానికైతే ఈ సినిమా పాజిటివ్ టాక్ తో ముందుకు దూసుకెళ్తున్నప్పటికీ చాలామంది జనాలను మాత్రం ఈ అంశాలనేవి తీవ్రంగా కలవరపెడుతున్నాయనే చెప్పాలి.మరి ఇలాంటి సమయంలో ఈ సినిమాని చాలా పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసి తీసినప్పుడు ఇలాంటివన్నీ చూసుకొని తీసి ఉంటే బాగుండేది కదా అని మరి కొంతమంది సినిమా మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాల్ని తెలియజేస్తున్నారు.

Advertisement

ఇక భారతీయుడు 3 సినిమా 2025 లో ప్రేక్షకుల ముందు రాబోతుందని అనౌన్స్ మెంట్ అయితే ఇచ్చారు.మరి దానికి తగ్గట్టుగానే ఈ సినిమాను భారీ రేంజ్ లో తెరకెక్కిస్తారా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది.ఇక మొదటి పార్ట్ తో పోల్చుకుంటే సెకండ్ పార్ట్ అంత ఎఫెక్ట్ గా అయితే లేదనే చెప్పాలి.

మరి థర్డ్ పార్ట్ అయిన గాని సినిమా మీద హైప్ తీసుకొస్తుందా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు