protein powders: ఈ ప్రోటీన్ పౌడర్స్ ఉపయోగించడం వల్ల ఆరోగ్యం పై ఇన్ని చెడు ప్రభావాలు ఉన్నాయా..

ప్రస్తుత కాలంలో చాలామంది ప్రజలు ఉద్యోగాలు చేస్తూ వారి ఆరోగ్యాలపై ఎక్కువగా శ్రద్ధ చూపలేకపోతున్నారు.

దాని కారణంగా ప్రతిరోజు ఉదయం జిమ్ కి వెళ్లి కసరత్తులు చేయడం గాని, మైదానానికి వెళ్లి వాకింగ్ చేయడం కానీ చేసే వారి సంఖ్య చాలా తగ్గిపోయింది.

ప్రస్తుత కాలంలో కొంతమంది యువత మాత్రమే జిమ్ కి వెళ్లి వ్యాయామాలు చేస్తున్నారు.వీరిలో ఎక్కువమంది ఈ జిమ్ కి వెళ్లి కసరత్తులు చేయడానికి ప్రోటీన్ పౌడర్లు ఎక్కువగా ఉపయోగిస్తున్నారు.

ప్రోటీన్ పౌడర్ ద్రవ పదార్థంలో గ్లోబల్ఆర్ ప్రోటీన్ ఉంటుంది.ఈ పదార్థం జున్ను ఉత్పత్తుల తీసుకుంటారు.

ఈ గ్లోబలర్లు శరీరానికి మేలు చేసే దానికన్నా ఎక్కువగా హానే చేస్తాయి.ఈ ప్రోటీన్ పౌడర్లు ఉపయోగించడం వల్ల శరీరంపై ఎలాంటి హానికరమైన ప్రభావాలు ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement
Are There So Many Bad Effects On Health Due To The Use Of These Protein Powders

హార్మోన్లు బయో ఆక్టివ్లను కలిగి ఉండే ప్రోటీన్ లాంటి పౌడర్ల ఉత్పత్తిని ఎక్కువగా పెరిగేలా చేస్తుంది.ప్రోటీన్ సప్లిమెంట్స్ తీసుకోవడం వల్ల మొటిమల సమస్య పెరిగే అవకాశం ఉంది.

Are There So Many Bad Effects On Health Due To The Use Of These Protein Powders

అంతేకాకుండా ప్రోటీన్ పౌడర్ ఎక్కువగా ఉపయోగించడం వల్ల శరీరంలోని పోషకాల అసమతుల్యత ఏర్పడే అవకాశం ఉంది.గుడ్లు, పాలు, మాంసం వంటి సహజ ప్రోటీన్లను తీసుకోవడం వల్ల ఇది జరిగే అవకాశాలను తగ్గించుకోవచ్చు.ప్రోటీన్ పౌడర్ ఎక్కువ మొత్తంలో తీసుకోవడం అంత మంచిది కాదు.

ఇంకా చెప్పాలంటే ప్రోటీన్ పౌడర్స్ ను ఎక్కువగా తీసుకోవడం వల్ల జీర్ణ సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం కూడా ఉంది.ఇంకా చెప్పాలంటే బాడీ బిల్డర్లు మంచి కంపెనీ నుంచి ప్రోటీన్ పౌడర్ తీసుకోవాలని చెబుతున్నారు.

కొన్ని కంపెనీల ప్రోటీన్ పౌడర్లు విషపూరిత లోహాలు ఎక్కువగా ఉపయోగిస్తున్నారని కూడా చెబుతున్నారు.శరీరానికి ఇలాంటి ప్రోటీన్ పౌడర్లు ఎక్కువగా హాని చేస్తాయి.వీటిని తీసుకోవడం వల్ల ఎక్కువగా తలనొప్పి, అలసట, మలబద్ధకం, కండరాల నొప్పి వంటి అనారోగ్య సమస్యలు ఎక్కువగా వస్తున్నాయి.

వినాయకుడి శరీరం ఇన్నింటికి సంకేతమా?

కొన్నిసార్లు ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం వల్ల దీర్ఘకాలిక ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది.

Advertisement

తాజా వార్తలు