TDP In-Charges : దర్శి, రైల్వేకోడూరులో టీడీపీ ఇంఛార్జుల నియామకం

ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో టీడీపీ ఇంఛార్జులను నియమిస్తుంది.

ఈ మేరకు తాజాగా రెండు నియోజకవర్గాలకు టీడీపీ ఇంఛార్జులను( TDP In-Charges ) పార్టీ అధినేత చంద్రబాబు( Chandrababu ) ఖరారు చేశారు.

ఈ క్రమంలో ప్రకాశం జిల్లా దర్శి, అన్నమయ్య జిల్లా రైల్వేకోడూరులో ఇంఛార్జులను నియమించారని పార్టీ నేత అచ్చెన్నాయుడు( Atchennaidu ) తెలిపారు.

దర్శి నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జ్ గా గోరంట్ల రవికుమార్,( Gorantla Ravikumar ) రైల్వేకోడూరు నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జ్ గా ముక్కా రుపానందరెడ్డిని( Mukka Rupananda Reddy ) ఇంఛార్జులుగా నియమించినట్లు తెలిపారు.

రోజుకు ఐదు నిమిషాలు గోడ కుర్చీ వేస్తే ఎన్ని ప్ర‌యోజ‌నాలో..?!
Advertisement

తాజా వార్తలు