Tammineni Sitaram : రెబల్ ఎమ్మెల్యేలకు ఏపీ స్పీకర్ మరో అవకాశం..!!

వైసీపీ, టీడీపీ రెబల్ ఎమ్మెల్యేలకు ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారామ్( Tammineni Sitaram ) మరో అవకాశం ఇచ్చారు.

ఇవాళ విచారణకు రావాలంటూ వైసీపీ, టీడీపీ ( YCP , TDP )ఎమ్మెల్యే స్పీకర్ కార్యాలయం నోటీసులు ఇవ్వగా.

వారంతా గైర్హాజరు అయ్యారు.పార్టీ ఫిరాయింపు ఆరోపణలపై విచారణకు హాజరు కాకపోవడంతో మరోసారి విచారణకు రెబల్ ఎమ్మెల్యేలను పిలవాలని స్పీకర్ తమ్మినేని నిర్ణయం తీసుకున్నారు.

ఇందులో భాగంగా ఎమ్మెల్యేలను ఈ నెల 19వ తేదీన విచారణకు పిలిచే అవకాశం ఉంది.

బ్రైట్ అండ్ స్పాట్ లెస్ స్కిన్ కోసం ఈ న్యాచురల్ క్రీమ్ ను ట్రై చేయండి!
Advertisement

తాజా వార్తలు