Jagan Chandrababu: ఎవరు జైలుకి వెళ్ళిన రోడ్ ఎక్కేది మాత్రమే ఆడవారే

ఆంధ్ర ప్రదేశ్ లో రాజకీయాలు( AP Politics ) మొదటి నుంచి రసవత్తరం గా ఉంటాయి.

ముఖ్యంగా ఏపి లో రెండు రాజకీయ పార్టీలు మాత్రమే తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తూ ఉంటాయి.

అందులో ఒకటి టిడిపి మరొకటి వైసిపి. అయితే ఇక్కడ చెప్పుకోదగ్గ విషయం ఏమిటి అంటే ఆంధ్ర ప్రదేశ్ కి విభజన అనంతరం చంద్రబాబు నాయుడు ముఖ్య మంత్రిగా పీఠాన్ని అధిరోహించారు.

అయితే ఆయన ముఖ్యమంత్రి అవ్వగానే వైఎస్ జగన్ పై( YS Jagan ) అక్రమ సంపాదన వంటి కొన్ని కేసులు పెట్టి జైలుకు పంపించారు.

అయితే ఇవి చంద్రబాబు( Chandrababu Naidu ) పెట్టిన కేసులు కాదు.కేంద్రం కనుసన్నల్లో జరిగే విధంగా సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ కమిటీ లు విచారణ జరిపి కొన్ని వేల కోట్ల డబ్బులు సంబందించి అక్రమాలు జరిగాయని నిరూపించి అరెస్ట్ చేసి జైలుకు పంపించారు.దాదాపు ఆరు నెలలు బెయిలు కూడా రాకుండా జైల్లోనే ఉన్నారు.ఇది ఏపిలో మొదట జరిగిన అత్యంత పెద్ద సంఘటన.

Advertisement

దీని తర్వాత ఇప్పుడు చంద్రబాబు వంతు వచ్చింది.టిడిపి ( TDP ) అధికారం లో ఉన్న సమయంలో చంద్రబాబు మరియు ఆయన మంత్రులు ఒక స్కాం( Scam ) చేసి మూడు వందల కోట్లు నొక్కేసారని అభియోగాలు మోపి ప్రస్తుతం జైలుకు పంపించారు.

ఈ కేసులో ఇంకా బాబుకు బెయిల్ రాలేదు.

అయితే ఏ పార్టీ అధికారం లో ఉన్నా, ఎవరు జైలు పాలైన సదరు నాయకులు చక్కగా జైలుకు వెళ్తున్నారు.కానీ అసలు సమస్య ఇక్కడే వచ్చింది.ఎంటంటే నాయకులు జైలుకు వెళ్లిన ప్రతిసారీ వారి ఇంట్లో ఆడవారు రోడ్ పై నిరసన తెలిపే పరిస్థితి వస్తుంది.

జగన్ జైలుకు వెళ్తే అతడి తల్లి విజయమ్మ, భార్య భారతీ, చెల్లెలు షర్మిల రోడ్ పైకి ఎక్కిన నిరసన తెలిపిన ఫోటోలు అప్పట్లో వైరల్ అయ్యాయి.ఇప్పుడు చంద్రబాబు కుటుంబం వంతు వచ్చింది.

ఆక‌లిగా లేదని భోజ‌నం మానేస్తున్నారా.. అయితే ఈ సైడ్ ఎఫెక్ట్స్ ఖాయం..!
పర్వత సింహంతో పోరాడిన కుక్క.. వీడియో చూస్తే వణుకే..

ఆయన భార్య భువనేశ్వరి కోడలు బ్రాహ్మణి రోడ్డెక్కి నిరసన తెలుపుతున్నారు.ఇలా ఆడవారిని ముందుపెట్టి రాజకీయాలు చేయాల్సిన దుస్థితి వచ్చింది.

Advertisement

తాజా వార్తలు