కేంద్రమంత్రి గజేంద్రసింగ్ తో ఏపీ సీఎం జగన్ భేటీ..!

ఏపీ సీఎం జగన్ ఢిల్లీ పర్యటన కొనసాగుతోంది.ఇందులో భాగంగా ఆయన కేంద్రమంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తో భేటీకానున్నారని తెలుస్తోంది.

ఈ మేరకు సాయంత్రం 6.30 గంటలకు గజేంద్ర సింగ్ షెకావత్ తో సమావేశం అవుతారు.ఈ సమావేశంలో ప్రధానంగా పోలవరం ప్రాజెక్టు సవరించిన అంచనా వ్యయం నిధులను విడుదల చేయాలని కేంద్రమంత్రిని ఆయన కోరనున్నారు.

తాజా వార్తలు