మ‌రికాసేప‌ట్లో ఏపీ కేబినెట్ భేటీ

సీఎం జ‌గ‌న్ అధ్య‌క్ష‌త‌న ఏపీ కేబినెట్ భేటీ జ‌ర‌గ‌నుంది.స‌చివాల‌యంలోని మొద‌టి బ్లాక్ లో ఈ స‌మావేశం నిర్వ‌హించ‌నున్నారు.

ప‌లు కీల‌క అంశాల‌పై చ‌ర్చించి, నిర్ణ‌యాలు తీసుకోనున్నారు.అదేవిధంగా రాష్ట్ర పెట్టుబ‌డుల ప్రోత్సాహ‌క మండ‌లి స‌మావేశంలో తీసుకున్న నిర్ణ‌యాల‌కు కేబినెట్ ఆమోదం తెల‌ప‌నుంది.

అలానే, అసెంబ్లీ స‌మావేశాల నిర్వ‌హ‌ణ‌తో పాటు మూడు రాజ‌ధానులపై చ‌ర్చించే అవ‌కాశం ఉన్న‌ట్లు తెలుస్తోంది.

గ‌ర్భిణీల్లో విట‌మిన్ ఎ లోపం ఎన్ని అన‌ర్థాల‌కు దారితీస్తుందో తెలుసా?
Advertisement

తాజా వార్తలు