పలు నిర్ణయాలకు ఏపీ కెబినెట్ ఆమోదముద్ర..!

సీఎం జగన్ అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం కొనసాగుతోంది.ఇందులో భాగంగా మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది.

అమ్మఒడి పథకం అమలుకు కేబినెట్ ఆమోదముద్ర వేసింది.విద్యాకానుక పంపిణీతో పాటు గ్రూప్-1 మరియు గ్రూప్-2 పోస్టులకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

అదేవిధంగా సీపీఎస్ బదులు జీపీఎస్ అమలుపై కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు