మచిలీపట్నంలో ప్రముఖ సినీ నటి అనుపమ పరమేశ్వరన్ సందడి

మచిలీపట్నంలో ప్రముఖ సినీ నటి అనుపమ పరమేశ్వరన్ సందడి చేసింది.

MBR షాపింగ్ మాల్ లో నూతనంగా ఏర్పాటు చేసిన కిడ్స్ వేర్ ను ప్రారంభించేందుకు గాను ఆమె నగరానికి వచ్చారు.

అనుపమను చూసేందుకు అభిమానులు పెద్ద ఎత్తున షోరూమ్ కు తరలి వచ్చారు.

సలార్ రిజల్ట్ పై ప్రశాంత్ నీల్ సంచలన వ్యాఖ్యలు.. ఆ విషయంలో సంతృప్తితో లేరా?

తాజా వార్తలు