టిల్లుతో రొమాన్స్ కోసం అనుపమ తీసుకున్న పారితోషికం..!

సిద్దు జొన్నలగడ్డ( Siddhu Jonnalagadda ) నటించిన డీజే టిల్లు సినిమా( DJ Tillu movie ) ఏ స్థాయి లో విజయాన్ని సొంతం చేసుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

హీరోగా సిద్దు ఇండస్ట్రీలో అడుగు పెట్టి చాలా సంవత్సరాలు అయ్యింది.

కానీ డీజే టిల్లు సినిమా వల్ల మాత్రమే గుర్తింపు వచ్చిన విషయం తెల్సిందే.ఇప్పుడు డీజే టిల్లు యొక్క సీక్వెల్‌ రూపొందుతున్న విషయం తెల్సిందే.

ఆ సీక్వెల్‌ కు సంబంధించిన విడుదల తేదీని ఇటీవలే అధికారికంగా ప్రకటించారు.ముందు ముందు ఈ సినిమా యొక్క అప్‌డేట్స్ ప్రేక్షకులను సర్‌ ప్రైజ్ చేస్తాయని డీజే టిల్లు సీక్వెల్‌ యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు.

డీజే టిల్లు యొక్క సీక్వెల్‌ కు టిల్లు స్క్వేర్‌ అనే టైటిల్ తో రూపొందిస్తున్న విషయం తెల్సిందే.ఈ సీక్వెల్‌ లో హీరోయిన్ గా ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్‌( Anupama parameshwaran ) నటించిన విషయం తెల్సింది.ఈ సినిమా లో హీరోయిన్‌ పాత్ర కాస్త డిఫికల్ట్‌ గా ఉంటుందట.

Advertisement

అందుకే ఇద్దరు ముగ్గురు పోయిన తర్వాత చివరకు అనుపమ పరమేశ్వరన్ ను ఎంపిక చేసి ఉంటారు అంటూ వార్తలు వస్తున్నాయి.ఆ విషయంలో క్లారిటీ రావాల్సి ఉంది.

సిద్దు జొన్నలగడ్డ తో ముద్దు సన్నివేశాల్లో కూడా ఈ అమ్మడు నటించింది అంటూ వార్తలు వస్తున్నాయి.ఇప్పటి వరకు అనుపమ సినిమా ల్లో కనీసం స్కిన్ షో చేసేందుకు కూడా ఆసక్తి చూపించలేదు.

కానీ ఈ సినిమా లో ఏకంగా ముద్దు సన్నివేశానికి ఓకే చెప్పింది అంటే ఈ అమ్మడు ఎంతగా అడ్వాన్స్ అయ్యిందో అర్థం చేసుకోవచ్చు.ముందు ముందు ఈ అమ్మడి యొక్క అందాల ఆరబోత జాతర పెరిగే అవకాశాలు ఉన్నాయి.ఇక ఈ సీక్వెల్‌ లో నటిస్తున్నందుకు గాను రూ.1.25 కోట్ల ను అనుపమ పరమేశ్వరన్‌ వసూళ్లు చేసింది అనే వార్తలు వస్తున్నాయి.అధికారికంగా క్లారిటీ లేదు.

కానీ ఈ సినిమా లో ఆమె నటించడం వల్ల స్టార్‌ డమ్‌ మరియు ఇతర విషయాల్లో మరింతగా ముందడుగు ఉండే అవకాశాలు లేకపోలేదు అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.సోషల్‌ మీడియాలో ఈ అమ్మడి యొక్క రొమాంటిక్ ఫోజ్ వైరల్‌ అవుతోంది.

Blackjack Variants & All Blacks Betting : A Practical Guide For NZ Punters
Aussie Play Review And Player Reputation (AU) — Aussie Play Explained For Australian Punters

సినిమా విడుదల అయిన తర్వాత మరింత బిజీ అయ్యే అవకాశాలు ఉన్నాయి.

Advertisement

తాజా వార్తలు