హైదరాబాద్ రాజేంద్రనగర్ లో బయటపడ్డ మరో సొరంగం..!

హైదరాబాద్ రాజేంద్రనగర్ లో మరో సొరంగం బయటపడింది.ముషక్ మహల్ లో సొరంగాన్ని గుర్తించారు.

ఈ క్రమంలోనే సొరంగంలో వేరువేరు వైపుల నుంచి దారులు ఉన్నట్లు తెలుస్తోంది.కాగా ఈ సొరంగంపై పురావస్తు శాఖ అధికారులు ఆరా తీయనున్నారని సమాచారం.

కులీకుతుబ్ షాహీ కాలంనాటి ముషక్ మహల్ లో ఈ సొరంగం వెలుగులోకి వచ్చింది.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - మార్చి 5, ఆదివారం 2023
Advertisement