హైదరాబాద్ లోని రాడిసన్ డ్రగ్స్ పార్టీ కేసులో( Radisson Drug Party Case ) మరొకరు అరెస్ట్ అయ్యారు.ఈ మేరకు కేసులో కీలక వ్యక్తిగా ఉన్న మీర్జా వహీద్ బేగ్ ను( Mirza Waheed Baig ) గచ్చిబౌలి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
కాగా అబ్బాస్ అలీకి( Abbas Ali ) డ్రగ్స్ పెడ్లర్ మీర్జా వహీద్ కొకైన్ సరఫరా చేశారని పోలీసులు నిర్ధారించారు.ఈ నెల 24వ తేదీన 4 గ్రాముల కొకైన్ ను అబ్బాస్ అలీకి మీర్జా వహీద్ విక్రయించారని తెలుస్తోంది.ఈ క్రమంలోనే వహీద్ కు కొకైన్( Cocaine ) ఎక్కడి నుంచి వచ్చిందోనన్న వ్యవహారంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy