సినిమాల కోసమే స్లిమ్ గా మారుతోందా.. అందుకే విష్ణుప్రియ అంత కష్టపడుతోందా!

పోవే పోరా షోతో తెలుగు ప్రేక్షకులను ఎంతగానో అలరించిన అందాల ముద్దుగుమ్మ యాంకర్ విష్ణుప్రియ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

అయితే గతంలో బుల్లితెరపై ఎక్కువగా కనిపించే ఈ అమ్మడు ప్రస్తుతం.

ఏ ఒక్క షోలోను కనిపించట్లేదు.అందుకు కారణం ఏమై ఉంటుందా అని ఆమె అభిమానులంతా ఇన్నాళ్లూ తలలు బద్ధలు చేస్కున్నారు.

కానీ ఆమె ఈ మధ్య చేస్తున్న పోస్టులను చూస్తుంటే మాత్రం ఓ విషయం అర్థం అవుతోంది.స్మాల్ స్క్రీన్ నుంచి బిగ్ స్క్రీన్ లో కనిపించాలనే ఆశతోనే.

యాంకర్ విష్ణుప్రియ సన్నగా మారేందుకు కసరత్తులు చేస్తోందని అనుకుంటున్నారు.అయితే ఈ మధ్య టీవీలో కంటే కూడా జిమ్ లోనే ఎక్కువగా కనిపిస్తోంది.

Advertisement

చిన్న చిన్న చెడ్డీలు వేస్కొని చెమటలు వచ్చేలా వర్కవుట్ చేస్తోంది. పుష్ అప్స్, వెయిట్ లిప్టింగ్ ఇలా తన ట్రైనర్ చెప్పిన అన్నీ ఎక్సర్ సైజ్ లను చేస్తూ.

సన్నగా మెరుపుతీగలా మారుతోంది.గతంలో ఈ ముద్దుగుమ్మ కాస్త బొద్దుగా ఉన్నప్పటికీ.

ఇప్పుడు మాత్రం జీరో సైజ్ మెయింటెన్ చేస్తోంది.

అయితే ఈ వర్కవుట్లన్నీ సినిమా కోసమేనని అంతా అనుకుంటున్నారు.అందు కోసమే జిమ్ లో కష్టపడుతోందని భావిస్తున్నారు.ఏది ఏమైనా విష్ణు ప్రియ మాత్రం జిమ్ లో తెగ కష్టపడిపోతోంది.

Blaze: Seguridad Del Jugador Y Juego Responsable

ఆమె చెమటకు కక్కడమే కాకుండా.కుర్రకారు కూడా ఆమెను చేసిన చెమటలు కక్కేలా చేస్తోంది.

Advertisement

అందుకు కారణం ఆమె డ్రెస్సింగే.జిమ్ డ్రెస్ లో యాంకర్ విష్ణుప్రియ చాలా హాట్ గా కనిపిస్తోంది.

అయితే ఈ వర్కవుట్ వీడియో చూసిన వాళ్లంతా ఇవే కామెంట్లు చేస్తున్నారు.          .