Anchor Varshini : దానివల్లనే హెల్త్ బాలేదంటారా.. అతిగా ఊహించుకోకంటూ యాంకర్ వర్షిణికి షాక్?

అప్పుడప్పుడు కొందరు బాగా అతిగా ప్రవర్తిస్తూ ఉంటారు.ఏదో తమకే అన్ని సమస్యలు వచ్చినట్లుగా ఫీల్ అవుతూ ఉంటారు.

అలా సామాన్యులే కాదు ఒక హోదాలో ఉన్న వాళ్ళు కూడా ప్రవర్తిస్తూ ఉంటారు.ఇక సినీ ఇండస్ట్రీకి చెందిన వాళ్ళల్లో కూడా కొందరు బాగా అతి వేస్తూ ఉంటారు.

ముఖ్యంగా టాలీవుడ్ బుల్లితెరకు చెందిన ఆర్టిస్టులలో అతిగా చేసే వాళ్ళు మాత్రం చాలా ఉన్నారని చెప్పాలి.అయితే తాజాగా యాంకర్ వర్షిణి ( Anchor Varshini )కూడా హెల్త్ బాలేదు అంటూ దానికి కారణం అదేనా అంటూ బాగా అతిగా ఫీల్ అయింది.

దీంతో దెబ్బకు నెటిజెన్స్ బాగా ట్రోల్ చేయడం మొదలుపెట్టారు.అసలు విషయం ఏంటో తెలుసుకుందాం.

Advertisement

టాలీవుడ్ కు యాంకర్ గా పరిచయమైంది వర్షిణి.చూడ్డానికి ఒకింత బాగానే ఉంటుంది.కానీ అతిగా చేయటం వల్ల బాగా ట్రోల్స్ ఎదుర్కొంటుంది.

మొదట సోషల్ మీడియాతో కెరీర్ ను మొదలుపెట్టి ఢీ డాన్స్ షోతో( Dhee Dance Show ) యాంకర్ గా పరిచయమైంది.పలు వెబ్ సిరీస్ ( Web series )లలో నటించి మంచి గుర్తింపు సొంతం చేసుకుంది.

ఆ తర్వాత యాంకర్ గా బుల్లితెర ప్రేక్షకులకు పరిచయం అయ్యింది.ఇక వెండితెరపై కూడా పలు సినిమాలలో నటించింది.కానీ ఈ ముద్దుగుమ్మకు బుల్లితెర( big screen ) పైనే కలిసొచ్చింది.

ప్రస్తుతం బుల్లితెరపై అంతగా అవకాశాలు అందుకోకున్నా కూడా అప్పుడప్పుడు ప్రసారమయ్యే ఎంటర్టైన్మెంట్ షో లలో, ఈవెంట్లలో పాల్గొని బాగా సందడి చేస్తుంది.ఇక సోషల్ మీడియాలో మాత్రం బాగా యాక్టివ్ గా కనిపిస్తుంది.

Blaze: Seguridad Del Jugador Y Juego Responsable
Shuffle : Analyse De L’expérience Mobile Et Des Paiements...

ఇక్కడ కూడా మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది.ఖాళీ సమయం దొరికితే ఫాలోవర్స్ తో బాగా ముచ్చట్లు పెడుతుంది.వాళ్ళు అడిగే ప్రశ్నలకు బాగా సమాధానం చెబుతుంది.

Advertisement

తను చేసే ఫోటో షూట్ లు చూస్తే మాత్రం మతిపోతాయి.ఒకప్పుడు పద్ధతిగా కనిపించిన వర్షిణి తను దాచుకున్న అందాలన్నీ బయట పెట్టింది.

పొట్టి పొట్టి బట్టలు వేస్తూ తను నడుము, థైస్ అందాలు, ఎద అందాలతో ( Thais beauty )బాగా రెచ్చగొడుతుంది.ఏదైనా ఫోటో షేర్ చేసుకుంటే చాలు అది క్షణాల్లో వైరల్ అవుతుంది.

కొన్ని కొన్ని సార్లు బాగా ట్రోల్స్ కూడా ఎదుర్కొంటూ ఉంటుంది.ఇక అప్పుడప్పుడు జనాలు తనపై ఫోకస్ పెట్టాలి అని అతిగా ప్రవర్తిస్తూ ఉంటుంది.

ఇక చిన్నపాటి జ్వరం వచ్చినా కూడా అందరికీ తెలిసేలా రచ్చ చేస్తుంది.అదేదో లేని జబ్బు తనకు వచ్చింది అన్నట్లుగా ప్రవర్తిస్తుంది.

అయితే ఇదంతా పక్కన పెడితే తాజాగా తన ఇన్స్టాల్ లో ఒక స్టోరీ పంచుకుంది.అందులో తను డల్లుగా ఉన్నట్లు కనిపించగా.ఇక తన ముఖం చూపిస్తూ ఆరోగ్యం బాలేదు అంటూ.

దిష్టి తగిలింది అంటారా అని ఫాలోవర్స్ ని ప్రశ్నించింది.దీంతో ఫాలోవర్స్ తిరిగి ఆమెకు బాగానే కౌంటర్లు వేస్తున్నట్లు కనిపించారు.

నువ్వు అంత అతిగా ఊహించుకోకు.దిష్టి తగిలేంత ఫేస్ నీది కాదు.

కాస్త తగ్గించుకో అంటూ బాగా కామెంట్లు పెడుతున్నారు.

తాజా వార్తలు