యాంకర్ రష్మీకి అంత పొగరా.? ఎయిర్ పోర్ట్‌లో ఏం చేసిందంటే.?

సినిమాల్లో అవకాశాల కోసం ట్రై చేసి సరైన ఛాన్సులు రాక బుల్లితెరవైపు వచ్చినవారెందరో.వారిలో ఒకరే రష్మి.

తెలుగు టెలివిజన్ రంగంలో యాంకర్ గా దూసుకుపోతున్న రష్మి.ఒకప్పుడు సినిమా ఛాన్సుల కోసం చేయని ప్రయత్నం అంటూ లేదు.

చిన్న చిన్న పాత్రలు చేసి సరైన అవకాశాలు రాక జబర్దస్త్ యాంకర్ గా సెటిల్ అయిపోయింది.యాంకరింగ్ కి గ్లామర్ సొగసులద్దిన వారిలో అనసూయ,రష్మి ముందుంటారు.

రష్మి ఏం చేసినా,ఏం మాట్లాడిన స్ట్రెయిట్ ఫార్వార్డ్ గా ఉంటుంది.

Advertisement

ఇటీవల ట్విట్టర్ లో ఒక నెటిజెన్ కి తన స్టైల్ లో కౌంటర్ ఇచ్చింది.అసలు దానికంటే ముందు ఏం జరిగింది అంటే."రష్మీకి పొగరెక్కువ.

నిన్న రష్మిని విమానాశ్రయంలో కలిశాను.రష్మీ చాలా దురుసుగా ప్రవర్తించింది.

ఇలాంటి ప్రవర్తన ఆమె కెరీర్ కు మంచిది కాదు.ఆమె సౌమ్యంగా, మంచిగా మెలగడం నేర్చుకోవాలి" అంటూ నెటిజన్ ఘాటుగా విమర్శలు చేసారు.

ఈ ట్వీట్ కి ."నాకు గత 24 గంటలుగా నిద్ర లేదు.మూడు విమానాలు మారి ప్రయాణం చేశా.

Blaze: Seguridad Del Jugador Y Juego Responsable
Shuffle : Analyse De L’expérience Mobile Et Des Paiements...

బహుశా అందుకే దురుసుగా ప్రవర్తించి ఉంటా అని తెలిపింది.నా కెరీర్ గురించి నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు.

Advertisement

నేను ఎపుడైనా బాగానే ఉంటా.హ్యాపీ న్యూ ఇయర్" అంటూ రష్మీ తన స్టైల్ లో స్పందించింది.