ప్రముఖ బుల్లితెర యాంకర్ అనసూయ( Anchor Anasuya ) గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు .
బుల్లితెర పై వెండితెర పై తన పేరుకి ప్రత్యేక పరిచయాలు చేయవలసిన అవసరం లేకుండా మంచి పాపులారిటీ సంపాదించుకుంది ఈ గ్లామరస్ యాంకర్ .
న్యూస్ రీడర్గా కెరిర్ మొదలు పెట్టిన అనసూయ ఆ తర్వాత యాంకర్ గా జబర్దస్త్ షో లోకి అడుగుపెట్టి బాగా పాపులారిటీ సంపాదించుకుంది.ఆ తర్వాత సినిమాల్లో పలు క్యారెక్టర్లు చేసుకుంటూ కీలక పాత్రలు పోషించి స్టార్ స్టేటస్ సంపాదించుకుంది.
ప్రస్తుతం కొన్ని సినిమాల్లో నటిస్తూ బిజీ గా ఉంది ఈ అమ్మడు.సినిమా ఆఫర్స్ ఎక్కువ అవ్వడంతో తనకు లైఫ్ ఇచ్చిన జబర్దస్త్( Jabardasth Show ) నుండి బయటికి వచ్చేసింది.
ఇక సోషల్ మీడియాలో మరింత యాక్టివ్గా ఉంటూ తనకు సంబందించిన అన్ని విషయాలను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో షేర్ చేసుకుంటూ వారిని ఏంటర్టైన్ చేస్తూ ఉంటుంది .
అయితే అనసూయ ఏ ముహూర్తాన జబర్దస్త్ నుండి బయటకు వచ్చేసిందో అప్పటినుంచి ఆమె టైం బాలేదు అంటూ చాలామంది కామెంట్స్ చేస్తున్నారు.ఈ మధ్య అనసూయ సోషల్ మీడియా( Social Media trolls )లో ఎక్కువగా ట్రోలింగ్ బారిన పడుతుంది .అయితే రీసెంట్ గా ఓ స్టార్ హీరో అనసూయను తన సినిమాలో పెట్టుకోవద్దు అంటూ డైరెక్ట్ గా దర్శకుడికి చెప్పేసారట .” ఒకప్పుడు అనసూయకి ఇప్పటి అనసూయ కి చాలా తేడా ఉంది.ఒకప్పుడు అనసూయ కి క్రేజ్ ఉండేది కానీ ఇప్పుడు ట్రోలింగ్ మాత్రమే ఉంది .అలాంటి అనసూయ మన సినిమా లో అవసరమా అంటూ హీరో ఆ పాత్ర కోసం వేరే వాళ్ళని చూడమంటూ డైరెక్టర్ కి సజెస్ట్ చేశారట”.
ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.గతంలో అనసూయ కి ఉన్న క్రేజ్( Anasuya Craze ) చూసి ఇప్పుడు రిజెక్ట్ చేసిన ఆ హీరోనే స్వయంగా ఈ పాత్రకు అనసూయ సూట్ అవుతుంది ఆమెనే తీసుకుందామని డైరెక్టర్ కు చెప్పారట .కానీ ఇప్పుడు మాత్రం అనసూయకు అంత సీన్ లేదని, ఆమెతో సినిమా వద్దులే అంటూ ఆ పాత్ర కోసం మరో హీరోయిన్ ని ఎంపికచేసుకోమని సలహా ఇచ్చారట .దీంతో ఇదే న్యూస్ ఇప్పుడు ఇండస్ట్రీలో వైరల్ గా మారింది .అయితే అనసూయ ని రిజెక్ట్ చేసింది ఓ స్టార్ హీరో అని సమాచారం.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy