జనసేనలోకి క్రికెటర్ అంబటి రాయుడు..!!

ప్రముఖ క్రికెటర్ అంబటి రాయుడు( Ambati Rayudu ) జనసేనలోకి ( Janasena ) వెళ్లనున్నారని తెలుస్తోంది.

ఇవాళ జనసేన అధినేత పవన్ కల్యాణ్ తో( Pawan Kalyan ) అంబటి రాయుడు సమావేశం అయ్యారు.

అయితే గత కొన్ని రోజుల కిందట వైసీపీలోకి( YCP ) వెళ్లిన అంబటి రాయుడు వారం రోజుల అనంతరం పార్టీని వీడిన సంగతి తెలిసిందే.

ఈ క్రమంలోనే దుబాయ్ లో జరగనున్న ఇంటర్నేషనల్ లీగ్ - ILT20 లో పాల్గొనేందుకే రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.అయితే తాజాగా జనసేనాని పవన్ కల్యాణ్ తో ఆయన సమావేశం కావడం ఏపీ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

మీకు తెలుసా : ఉప్పు ఎక్కువ తింటున్నారా అయితే తస్మాత్‌ జాగ్రత్త
Advertisement

తాజా వార్తలు