అసెంబ్లీలో భువనేశ్వరిని తప్పుగా మాట్లాడలేదు‌ : అంబటి రాంబాబు

నన్ను పరామర్శించడానికి వచ్చిన వారికి ధన్యవాదాలు నాపై జరిగిన దాడి యత్నం చిన్నదిగా చూడొద్దు.దీని వెనుక కుట్ర ఉంది.

నన్ను భౌతికంగా తొలగించాలని గతంలోనే సమావేశంలో చెప్పారు.నా మీద దాడికి యత్నించిన వారిలో తొమ్మిది మందిని గుర్తించారు‌ వారిలో ఆరుగురిని అరెస్ట్ చేశారు.

వారంతా ఒకే సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు.కమ్మ వారిలో ఉగ్రవాదులు తయారయ్యారు.

వారు టిడిపి( TDP )ని నాశనం చేస్తున్నారు అంత బలంగా ఉంటే తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేయవచ్చు కదా.అసెంబ్లీలో నేను భువనేశ్వరిని( Nara Bhuvaneshwari ) తప్పుగా మాట్లాడలేదు‌ భువనేశ్వరి గురించి మాట్లాడింది ఆ సామాజిక వర్గం నేతే.భౌతిక దాడులకు పాల్పడిన ఏ పార్టీ కాని సామాజిక వర్గం కానీ బ్రతికి బట్ట కట్టలేదు.

Advertisement

పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) PK కాదు.పవన్ కళ్యాణ్ కిరాయి కోటి గాడు ( KK )ఆయన కిరాయి తీసుకుంటాడు కాబట్టి ఖండించడు.

ప్రగల్భాలు పలికే పవన్ కళ్యాణ్చంద్రబాబును ఏదైనా అంటే మాత్రం రోడ్డు మీద పడుకుంటాడు ముద్రగడ( Mudragada Padmanabham ) మీద దాడి చేసినప్పుడు ఖండించాడా‌.

Advertisement

తాజా వార్తలు