Allu Sirish : నాతో ఎవరు ఉండలేరు .. లవ్ కూడా వర్క్ అవుట్ కాలేదు : అల్లు శిరీష్

అల్లు శిరీష్ .అల్లు వారి ఇంట్లో అందరి కన్నా చిన్నవాడు .

అల్లు అర్జున్ హీరో గా ఫ్యాన్ ఇండియా స్టార్ గా చలామణి అవుతున్న క్రమం లో వారి ఇంట్లో శిరీష్ కారణంగా కొన్ని విభేదాలు ఉన్నాయని చాల రోజులో మీడియా లో ప్రచారం జరిగింది.అందుకు తగ్గట్టు గానే అల్లు అర్జున్ కి సంబందించిన పార్టీ ల్లో ఆ టైం లో అల్లు శిరీష్ కనిపించక పోయే సరికి ఎవరికి నచ్చింది వాళ్ళు రాసారు.

అయితే అల్లు శిరీష్ మాత్రం వాటిని వట్టి రూమర్స్ అంటూ కొట్టి పారేస్తున్నాడు.నిప్పు లేనిదే పొగ రాదు అన్నట్టు గా విషయం లేనిదే వార్తగా ఎందుకు మారుతుంది అనేది సగటు ప్రేక్షకుడి ఆవేదన.

ఇక నిజం మాట్లాడుకోవాల్సి వస్తే అల్లు శిరీష్ కి మంచి ఫామిలీ బ్యాక్ గ్రౌండ్ ఉంది.అలాగే పెద్ద అన్నయ్య ప్రొడ్యూసర్, రెండో అన్నయ్య హీరో గా ఫుల్ బిజీ.

Advertisement
Allu Sirish Life And Career Details , Allu Sirish , Allu Sirish Life And Career

అయినా కూడా అల్లు శిరీష్ సక్సెస్ కాకపోవడం వల్లనే ఈ వార్తలన్నీ కూడా పుట్టుకచ్చాయి.అందులో కొన్ని నిజాలు ఉంటె కొన్ని వడ్డణలు ఉన్నాయ్.అల్లు శిరీష్ కి తండ్రి మొదట్లో బాగానే సపోర్ట్ చేసాడు.

కానీ అది శిరీష్ కెరీర్ కి పెద్దగా ఉపయోగ పడలేదు.పైగా పెద్ద వాళ్ళు ఇద్దరు పెళ్లి చేసుకొని పిల్లలతో సెటిల్ వారి వారి పనులు చేసుకుంటూ పోతుంటే శిరీష్ మాత్రం ఒంటి కాయ శొంఠి కొమ్ము అన్నట్టుగా సింగల్ గానే ఉన్నాడు.

ఇప్పటికే పలు బ్రేకప్స్ కూడా జరిగాయి.

Allu Sirish Life And Career Details , Allu Sirish , Allu Sirish Life And Career

ఇలా శిరీష్ సినిమా లైఫ్, పర్సనల్ లైఫ్ రెండు చెడిపోవడానికి గల ప్రధాన కారణం అతడి బిహేవియర్ అని తెలుస్తుంది.అతడితో జనాలు ఎక్కువగా కలవలేరని, కలిసిన ఎక్కువ రోజులు ట్రావెల్ కాలేరని తెలుస్తుంది.అందుకే అతడిని ప్రేమించిన అమ్మాయిలు సైతం దూరంగా వెళ్లిపోయారని, ప్రస్తుతం సినిమాలు కూడా అతడి చేతిలో ఏమి లేవని తెలుస్తుంది.

భారతీయుల పొదుపు మంత్రం – ప్రపంచానికే మార్గదర్శకం
అఖండ 2 పై ఆది పినిశెట్టి ఆసక్తికర వ్యాఖ్యలు... ఒక్క మాటతో అంచనాలు పెంచారుగా!

అందుకే హైదరాబాద్ జనాలను, మీడియా ను పేస్ చేయలేక బాంబే వెళ్ళిపోయి అక్కడ కొన్నాళ్ళకు, ఇక్కడ కొన్నాళ్ళు ఉంటున్నాడని వార్తలు వస్తున్నాయి.ఇప్పటికే అష్టుల పంపకాలు కూడా కావడం తో అల్లు శిరీష్ వాటిని ఎలా కాపాడతాడు అనేది పెద్ద ప్రశ్న.

Advertisement

తాజా వార్తలు