అన్నీ దాటినా కేసీఆర్ కు దడ పుట్టిస్తున్న అంశం ఇదే?

కేసీఆర్ ఒక వ్యూహం పన్నాడంటే దాని వెనుక చాలా పెద్ద రాజకీయ సంచలనం దాగి ఉంటుంది.ఇది ఎవరైనా ఒప్పుకోవలసిన విషయమే.

ఈ విషయం కేసీఆర్ రాజకీయ శత్రువులు కూడా ఆఫ్ ది రికార్డ్ అంగీకరించే విషయమే.ఈ మాత్రం వ్యూహ కర్త కాకపోతే తెలంగాణ సాధించే వాడు కాదన్నది రాజకీయ విశ్లేషకుల మాట.అయితే వరుస ఎన్నికలను ఎదుర్కొంటున్న కేసీఆర్ కొంత చతికిలపడుతున్నా ఇప్పటి వరకు ఎన్నో ఓటమిలను చూసిన కేసీఆర్ గెలుపులను కూడా చూసారు.ఉప ఎన్నిక, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు, నాగార్జున సాగర్ ఉప ఎన్నిక ఇలా కేసీఆర్ ఎలాగొలా నెగ్గికొచ్చినా త్వరలో కార్పొరేషన్ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే.

After All, Is This The Thing That Makes KCR Shiver, Cm Kcr, Bandi Sanjay-అన�

అయితే కార్పొరేషన్ ఎన్నికలో కూడా కేసీఆర్ విజయం సాధించాలని ప్రణాళికలు రచిస్తున్నాడు.ఈ ఎన్నికలు నల్లేరు మీద నడకే అని కేసీఆర్ భావిస్తున్నా ఓ విషయం కేసీఆర్ కు దడ పుట్టిస్తున్నది.

అయితే బీజేపీ లాంటి పార్టీలు ముందుగా క్షేత్ర స్థాయిలో ప్రభుత్వ వ్యతిరేక ప్రచారాన్ని బీజేపీ ఉధ్రుతంగా కొనసాగిస్తున్న పరిస్థితులలో కార్పొరేషన్ ప్రజలు బలంగా తమ పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వలేదనే టీఆర్ఎస్ పై అక్కసుతో బీజేపీకి ఓటు వేసే అవకాశం ఉందని కేసీఆర్ భావిస్తున్నట్టు సమాచారం.

Advertisement
వారంలో 2 సార్లు ఈ రెమెడీని ట్రై చేస్తే మెడ న‌లుపు మాయం!

తాజా వార్తలు