ఆడవాళ్లు మీకు జోహార్లు ఈవెంట్.. కీర్తి సురేష్ హర్ట్..!

కిశోర్ తిరుమల డైరక్షన్ లో శర్వానంద్, రష్మిక జంటగా నటించిన ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమా మార్చి 4న ప్రేక్షకుల ముందుకు వస్తుంది.

ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి గెస్టులు గా సుకుమార్, కీర్తి సురేష్, సాయి పల్లవి వచ్చారు.

ఈ ఈవెంట్ లో మహానటి కీర్తి సురేష్ కొద్దిగా ఇబ్బందిగా ఫీల్ అయినట్టు తెలుస్తుంది.అలా ఎందుకు అంటే ఈ ఈవెంట్ లో సాయి పల్లవి స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచింది.

Keerthy Suresh Hurts In Adavallu Meeku Joharlu Event, Keerthy Suresh, Adavallu

ఆమెకి యూత్ లో ఉన్న ఫాలోయింగ్ ఏంటన్నది ఆడవాళ్లు మీకు జోహార్లు ఈవెంట్ తో మరోసారి ప్రూవ్ అయ్యింది.ఆమె పేరు ఎత్తితేనే ఆడియెన్స్ ఈలలు, గోలలు చేస్తున్నారు.

అంతేకాదు సాయి పల్లవి క్రేజ్ ని పొగుడుతూ అక్కడ కొందరు గెస్టులు మాట్లాడారు.అందుకే ఈ విషయాలన్ని కీర్తి సురేష్ కి పర్సనల్ గా ఇబ్బంది కలిగించాయని చెప్పొచ్చు.

Advertisement

అందుకే ఈవెంట్ పూర్తి అవకముందే ఆమె ఈవెంట్ నుండి బయటకు వచ్చేసింది.సాయి పల్లవి క్రేజ్ చూసి కీర్తి సురేష్ షాక్ అయ్యిందని మాత్రం చెప్పొచ్చు.

రష్మిక కూడా సాయి పల్లవి గురిచి చాలా బాగా మాట్లాడింది.

Advertisement

తాజా వార్తలు