హరితేజ అందాల ప్రదర్శన చూసి ఆశ్చర్యపోతున్న నెటిజన్లు.. భారీ షాకిచ్చారంటూ?

తెలుగు సినీ ప్రేక్షకులకు యాంకర్ నటి హరితేజ( Hariteja ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

తెలుగులో పలు షోలకు యాంకర్ గా వ్యవహరించి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకుంది హరితేజ.

అలాగే కొన్ని సినిమాలలో సైడ్ క్యారెక్టర్లలో నటించి మెప్పించింది.ప్రస్తుతం ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరొకవైపు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తనకు తన ఫ్యామిలీకి సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకొంటూ ఉంటుంది.

ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉన్న హరితేజ బ్యాక్ టు బ్యాక్ గ్లామర్ ఫోటోషూట్( Glamour Photoshoot ) చేస్తూ యువతకు అందాల కనిపింది చేస్తోంది.ఈ వయసులో కూడా ఆమె మత్తెక్కించే విధంగా గ్లామర్ ఫోటోలను షేర్ చేస్తూ ట్రెండింగ్ లో ఉంటుంది.నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న హరితేజ బిగ్ బాస్( Bigg Boss ) హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చి మరింత ఫాలోయింగ్ ని సంపాదించుకుంది.

ఇది ఇలా ఉంటే తాజాగా హరితేజ మెల్ బోర్న్‌లో( Melbourne ) అందాల ఆరబోత చేసింది.ఆమె వేసుకున్న బట్టలు, చేసిన ప్రదర్శనకు అంతా నోరెళ్లబెట్టేస్తున్నారు.హరితేజ దెబ్బకు సోషల్ మీడియా షేక్ అవుతోంది.

Advertisement

ఆ ఫోటోలలో స్టైల్ గా హెయిర్ స్టైల్ చేసుకున్న ఆమె థైస్ కనిపించే విధంగా డ్రెస్సులు ధరించి అందాలతో మత్తెక్కిస్తోంది.ఇందుకు సంబంధించిన ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో అభిమానులు ఆశ్చర్యపోతున్నారు.ఈ వయసులో అందాల ప్రదర్శన అవసరమా అంటూ కామెంట్లు చేస్తున్నారు.

అయితే మొన్నటి వరకు సినిమాలో నటించిన ఈమె ఈ మధ్యకాలంలో సినిమా అవకాశాలు తగ్గడంతో ఫ్యామిలీని చూసుకుంటూ ఇంటికి పరిమితమైంది.

Advertisement

తాజా వార్తలు