సినీ కమెడియన్ ఆలీ రాజకీయ అడుగులు ఎటువైపు పడుతున్నాయో ఎవరికీ అర్ధం కావడం లేదు.
జనసేన అధినేత పవన్ కళ్యాన్ కి అత్యంత అప్తుడిగా ముద్రపడ్డ ఆలీ జనసేన పార్టీలో చేరతారని అంతా అనుకున్నా.
ఆయన మాత్రం ఆ పార్టీలో చేరలేదు.అయితే ఎన్నికల సమయంలో చేరతారని ప్రచారం జరిగింది.
అయితే అకస్మాత్తుగా ఆయన వైసీపీ అధినేత జగన్ ని కలవడంతో ఒక్కసారిగా కలకలం రేగింది.ఆ తరువాత టీడీపీ అధినేత చంద్రబాబు ని అలీ కలిసి మరోసారి ఆశ్చర్యపరిచాడు.
ఇంతకీ ఆలీ ఏ పార్టీలో చేరాలి అనుకుంటున్నాడు అనే డౌట్ అందరిలోనూ వ్యక్తం అయ్యింది.ఆయన మాత్రం గుంటూరు వెస్ట్ టికెట్ పై గంపెడు ఆశలు పెట్టుకుని అందరి చుట్టూ తిరుగుతున్నాడు.తాజాగా మంత్రి గంటా శ్రీనివాసరావు తో భేటీ అవ్వడం రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది.
ఇంతకీ ఆయన ఏ పార్టీలో చేరాలి అనుకుంటున్నాడో అన్న విషయం ఇప్పటికీ పెద్ద మిస్టరీగా మారింది.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy